చిరంజీవి పాటకి స్టెప్పేస్తూ అనసూయ రచ్చ.. ఇటలీలో థైస్ షో..
అనసూయ సెక్సీగా శారీ కట్టడమే కాదు, అదిరిపోయే స్టెప్పేసింది. చిరంజీవి పాటకి డాన్స్ చేస్తూ మతిపోయేలా చేసింది. `జివ్వుమని కొండగాలి.. `అంటూ నడుము ఊపుతూ కుర్రాళ్లని మాయ చేసింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఈ వీడియో వైరల్ అవుతుంది. మరోవైపు ఇటలీలో థైస్ షోకి తెరలేపింది.
అనసూయ `జబర్దస్త్` షో కోసం గ్లామరస్‌గా ముస్తాబవుతుంది. తన అందాలను కెమెరా ముందు ఆరబోస్తూ పోజులిస్తుంటుంది.
ప్రతి గురువారం వాటిని పంచుకుని ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. తన అందాల విందుని వడ్డిస్తుంది అనసూయ.
అందులో భాగంగా ఇంట్రో సీన్లో డాన్స్ చేస్తూ ఫిదా చేస్తుంది. తాజాగా చిరంజీవి నటించిన `జివ్వుమని కొండగాలి ` పాటకి స్టెప్పేసింది. మాస్ బీట్‌కి అంతే మాస్‌గా డాన్స్ చేసింది.
`లంకేశ్వరుడు` చిత్రంలోని చిరంజీవి, రాధాలపై వచ్చే రొమాంటిక్ సాంగ్ ఇది. అనసూయ కూడా అంతే రొమాంటిక్‌గా చేసి మెస్మరైజ్ చేసింది.
అనసూయ డాన్స్ కిర్రాక్ పుట్టిస్తుంది. ఈ సందర్భంగా అనసూయ చెబుతూ, `డాన్స్ నా ఆత్మకి ప్రతిబింబం. నేను గొప్ప డాన్సర్‌ని కాదు. కానీ డాన్స్ చేసినప్పుడు గొప్పగా ఫీలవుతా` అని చెప్పింది.
మొత్తంగా అనసూయ పంచుకున్న పింక్ శారీ ఫోటోలు, సెక్సీ లుక్స్ వైరల్ అవుతున్నాయి.
అనసూయ శారీ ఫోటోలు ఫ్యాన్స్ కి పిచ్చెక్కిస్తున్నాయి.
అనసూయ ఎక్స్ ప్రెషన్స్ ఫిదా చేస్తున్నాయి.
అనసూయ అందాలు కేక పెట్టిస్తున్నాయి.
దీంతోపాటు ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ ఇటలీలో ఎంజాయ్ చేస్తుంది అనసూయ.
అక్కడ తొడలు చూపిస్తూ పిల్లగాలిని ఆస్వాదిస్తుంది. చల్లని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది.
ఈ సందర్భంగా తీసిన వీడియోలను పంచుకుంది అనసూయ.
ఈ స్థలం అప్రయత్నంగా ఎంత ఉందంగా ఉంది. అందుకే నేను ఇష్టపడుతున్నా. అప్రయత్నంగానే ఇందులో మిళితమైపోయానని చెప్పింది.