MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనసూయ వర్కౌట్స్... జిమ్ లో రంగమ్మత్త ఎలాంటి వర్కౌట్స్ చేస్తుందో తెలుసా?

అనసూయ వర్కౌట్స్... జిమ్ లో రంగమ్మత్త ఎలాంటి వర్కౌట్స్ చేస్తుందో తెలుసా?

యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ (Anasuya Bhardwaj) తన వర్కౌట్స్ తో ఆకట్టుకుంటోంది. జిమ్ లో ఆమె చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 06 2024, 08:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

‘జబర్దస్త్’ మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya) ప్రస్తుతం నటిగాసెటిల్ అయిన విషయం తెలిసిందే. బుల్లితెరకు బై చెప్పి వెండితెరపై సందడి చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

వరుస చిత్రాలతో అనసూయ బిగ్ స్క్రీన్ పై తన అభిమానులు, ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. విభిన్న పాత్రలు పోషిస్తూ నటిగా మరింతగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

36

ఈ క్రమంలో అనసూయ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్నారు. ఆమె గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బ్యాక్ టు బ్యాక్ పోస్టుల ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు.

46


తాజాగా ఆమె ఫిట్ నెస్ కోసం ఎలాంటి వర్కౌట్స్ చేస్తారో తెలిపింది. ఇందుకోసం జిమ్ లో వర్కౌట్స్ చేస్తుండగా.. ఓ వీడియోను తీసి అభిమానులతో పంచుకుంది. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది.

56

ఎప్పుడూ అనసూయ అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటారు. అలా కనిపించేందుకు ఇలా జిమ్ లో కష్టపడాల్సి ఉంటుందని వీడియో ద్వారా తెలిసింది. ఇక వర్కౌట్ వల్ల కలిగే ఉపయోగాలను వివరిస్తూ సుధీర్ఘమైన నోట్ కూడా రాసుకొచ్చింది.

66

ఫిట్ నెస్ పై మోటీవేషన్ ఇచ్చే ప్రయత్నం చేసింది. జిమ్ లవర్స్ కు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ సందర్బంగా అనసూయను నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు. పలువురు క్రేజీగానూ కామెంట్లు చేస్తున్నారు. ఇక అనసూయ నెక్ట్స్ ‘పుష్ప2’ చిత్రంతో అలరించబోతోంది.

About the Author

SN
Shreekanth Nuthi
Latest Videos
Recommended Stories
Recommended image1
హిందూగా పుట్టి, క్రిస్టియన్‌గా మారి, ఇస్లాం స్వీకరించి.. ప్రేమ కోసం మతాలు మారిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image2
Jana Nayagan: దళపతి విజయ్ సినిమా బోల్తా కొట్టడానికి 5 ప్రధాన కారణాలు.. జన నాయగన్ కలెక్షన్స్ ఎంత?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి కాదు, బాలకృష్ణే నెంబర్ 1.. ఆయన నిజస్వరూపం ఇదే, కానీ అందరి ముందు బయటపడరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved