MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అర్జున్ అంబటి గుండెపై గాయం చేసిన అనసూయ..కనిపించని చోట అలా చేస్తా అంటూ పచ్చిగా వల్గర్ కామెంట్స్

అర్జున్ అంబటి గుండెపై గాయం చేసిన అనసూయ..కనిపించని చోట అలా చేస్తా అంటూ పచ్చిగా వల్గర్ కామెంట్స్

నటి, యాంకర్ అనసూయ ఇటీవల బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ అనే షోలో అనసూయ సందడి చేస్తోంది. తన అవకాశం వస్తున్న చిత్రాల్లో నటిస్తూనే అనసూయ టివి కార్యక్రమాలకి కూడా హాజరవుతోంది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 10 2024, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నటి, యాంకర్ అనసూయ ఇటీవల బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇచ్చింది. కిరాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ అనే షోలో అనసూయ సందడి చేస్తోంది. తన అవకాశం వస్తున్న చిత్రాల్లో నటిస్తూనే అనసూయ టివి కార్యక్రమాలకి కూడా హాజరవుతోంది. క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి చిత్రాలు నటిగా అనసూయకి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

ఇటీవల అనసూయ సింబా అనే చిత్రంలో నటించింది. అనసూయ తరచుగా ట్రోలింగ్ కి గురి కావడం చూస్తూనే ఉన్నాం. ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. రీసెంట్ గా కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ ఎపిసోడ్ లో అనసూయ, అర్జున్ అంబటి మధ్య జరిగిన సంఘటన షాకింగ్ గా ఉంది. 

36

అనసూయ మాట్లాడిన మాటలు అసభ్యంగా ఉన్నాయి అంటూ అంతా ట్రోల్ చేస్తున్నారు. ఈ షోలో శ్రీముఖి, అనసూయ సరదాగా గేమ్ ఆడారు. ఈ గేమ్ లో భాగంగా ఇద్దరు పురుషులకు హెయిర్ తొలగించే వాక్స్ చేయాలి అని శ్రీముఖి చెబుతుంది. అనసూయ చైతు, అర్జున్ అంబటిని పిలుస్తుంది. 

46

చైతూకి చేతిపై వాక్స్ స్ట్రిప్స్ అంటించి హెయిర్ తొలగిస్తారు. స్ట్రిప్ ఒక్కసారిగా లాగడంతో చైతు నొప్పికి గట్టిగా అరుస్తాడు. ఇది చేసే తప్పుడు చుక్కలు కనిపిస్తాయి అని విష్ణుప్రియ ముందే హెచ్చరిస్తుంది. శ్రీముఖి, అనసూయ ఇద్దరూ చైతు రెండు చేతులపై వాక్స్ స్ట్రిప్ అంటించి లాగుతారు. దీనితో చైతూకి నొప్పి భరించలేక గట్టిగా అరుస్తాడు. 

56

ఆ తర్వాత అర్జున్ అంబటి వంతు వస్తుంది. అర్జున్ అంబటి చేతులపై కాకుండా ఛాతీపై వాక్స్ చేయాలని అనసూయ అంటుంది. చైతు బాధ చూశాక అర్జున్ తప్పించుకుందాం అని ప్రయత్నిస్తాడు. నాకు షూటింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంది కాబట్టి కుదరదు అని చెబుతాడు. కానీ అనసూయ, శ్రీముఖి, విష్ణుప్రియ ఒప్పుకోరు. 

66

అనసూయ.. అర్జున్ అంబటి ఛాతీపై వాక్స్ స్ట్రిప్ అంటిస్తుంది. నాకు చేతులపైన.. అర్జున్ భయ్యాకి గుండెపైనా.. ఆయన ఫ్యూచర్ నాకు కనిపిస్తోంది అంటూ చైతు ఇంకా భయపడతాడు. గుండెపై ఇబ్బంది అంటే కనపడని చోట హెయిర్ తీయమంటే తీస్తాం అంటూ అనసూయ వల్కర్ గా కామెంట్స్ చేస్తుంది. దీనితోఅంతా గట్టిగా అరుస్తారు. నేను చెప్పేది పొట్టపై అంటూ అనసూయ కవర్ చేస్తుంది. అర్జున్ ఛాతీపై వాక్స్ స్ట్రిప్ తీయడంతో అతడు కూడా నొప్పి భరించలేకపోతాడు. అయినా అనసూయ అంత పచ్చిగా డబుల్ మీనింగ్ కామెంట్స్ ఎలా చేస్తోంది అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved