- Home
- Entertainment
- Ananya Pandey : ‘లైగర్’ హీరోయిన్ లేటెస్ట్ ఫొటో షూట్.. స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ లో హాట్ లుక్స్
Ananya Pandey : ‘లైగర్’ హీరోయిన్ లేటెస్ట్ ఫొటో షూట్.. స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ లో హాట్ లుక్స్
నాజూకు అందంతో మతిపోగోడుతోంది ‘లైగర్’ హీరోయిన్ అనన్య పాండే. కొత్తకొత్త ఫొటోషూట్లతో న్యూ అవుట్ ఫిట్ లో గ్లామర్ షోతో రచ్చరచ్చ చేస్తోంది. ‘గెహరియా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఫొటోషూట్ లో పాల్గొని, ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండే(Ananya Pandey) అందానికే అందం అద్దినట్టు ఉంటుంది. సోషల్ మీడియాలో వయ్యారాలు వడ్డించడంలో.. మిగిలిన హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదు ఈ ముద్దుగుమ్మ. అందుకే ఏదో ఒక రకంగా వయ్యారాలను వడ్డిస్తుంటుంది నెట్టింట్లో.
కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్య(Ananya Pandey) సొంత. ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ ఛాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుందీ బాలీవుడ్ బ్యూటీ.
నాజూకు సొగసుల వయ్యారి భామ తన హోయలతో కుర్రాళ్లను కట్టి పడేస్తుంది. అనన్య పాండే పొట్టి పొట్టి డ్రెస్ లతో అందాలు ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. తాజాగా పాల్గొన్న ఫొటోషూట్ లోని కొన్ని ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
రెడ్ కలర్ స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ లో తన నాజుకూ అందాలను నెటిజన్లకు ఆరబోసింది అనన్యపాండే. ఈ అవుట్ ఫిట్ లో వనంలో పూసిన ఎర్ర గులాబీలా కనిపిస్తోంది. జీరో సైజ్ నడుముతో తన గ్లామర్ ను చూపిస్తూ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటోంది.
అయితే తన తాజాగా నటించిన చిత్రం ‘గెహరియా’. ఈ మూవీలో దీపికా పదుకునే, సిద్దాంత్ చతుర్వేది, అనన్య పాండే కలిసి నటించారు. కాగా ఈ మూవీలో అమేజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 11న రిలీజ్ కానుంది. ఇందుకు మూవీ ప్రమోషన్స్ లో భాగంగా న్యూ లుక్ లో దర్శనమిచ్చిందీ భామా.
సోషల్ మీడియాలో తిరుగు లేని క్రేజ్ సాధించుకున్న అనన్య పాండే ఇప్పటికే ఇన్ స్టా లో 28 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. మరోవైపు సిల్వర్ స్క్రీన్ పైనా వరుస సినిమాలతో అలరిస్తోంది. తను నటించిన చిత్రాల్లో మూడురోజుల్లో ‘గెహరియా’ రిలీజ్ కానుండగా, ఆగస్ట్ 25న ‘లైగర్’ మూవీ రిలీజ్ అవుతోంది. లైగర్ సినిమా ద్వారా సౌత్ కు పరిచయం అవుతుంది అనన్య.