MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • వలలో చిక్కుకున్న లేడి పిల్ల.. బోల్డ్ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన Liger హీరోయిన్

వలలో చిక్కుకున్న లేడి పిల్ల.. బోల్డ్ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన Liger హీరోయిన్

కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 18 2021, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Ananya Pandey తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 20 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. 

37

తాజాగా అనన్య పాండే బోల్డ్ ఫోటోషూట్ లో రెచ్చిపోయింది. ఆమె ధరించిన డ్రెస్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది. వైట్ బికినిలో అనన్య మెరిసింది. దానిపై శరీరమంతా వల ధరించింది. ఈ ఫొటోస్ లో అనన్య పాండే వలలో చిక్కుకున్న జింక పిల్ల లాగా గ్లామర్ తో అదరగొడుతోంది. ఆమె ఘాటు అందాలు కుర్రాళ్లు చూపు తిప్పుకోలేని విధంగా మతిపోగొడుతున్నాయి. 

47

నెట్ లో దాచిపెట్టిన యాపిల్ తో అనన్య పాండే తనని పోల్చుకుంది. మరో ఫోటో షూట్ లో అనన్య బ్లాక్ బికినిలో రెచ్చిపోయింది. క్లీవేజ్ అందాలు ఆరబోసింది. ఈ యంగ్ బ్యూటీ నాజూకు అందాలకు యువత దాసోహమవుతున్నారు. 

57

ఇదిలా ఉండగా అనన్య పాండే ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ Puri Jagannadh దర్శకత్వంలో 'Liger' మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై తెలుగులో పాటు హిందీలో కూడా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 

 

67

అనన్య, Vijay Devarakonda మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 

 

77

బాలీవుడ్ లో అనన్య పాండే ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా పరిగణింపబడుతోంది. అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి అందాల భామలు పోటీ పడుతూ బాలీవుడ్ లో ఎదుగుతున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix: ఓటీటీలో చిరంజీవి సంచలన పాడ్ కాస్ట్, ఇది కూతురి ప్లాన్.. సినిమాలు, రాజకీయాల్లో తెరవెనుక ఏం జరిగింది
Recommended image2
Bigg Boss Telugu 10: ఆడపిల్ల ఉంటే ఆడంగి వేషాలు వేసేది నువ్వే.. రోహిత్ పై రెచ్చిపోయిన త్రిగుణ్
Recommended image3
Taapsee Marriage: 13 ఏళ్ల సీక్రెట్ రిలేషన్‌షిప్‌పై నోరువిప్పిన తాప్సీ..నా పార్ట్నర్ ని నేనే ఎంచుకున్నా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved