- Home
- Entertainment
- విరహంతో రెచ్చగొట్టేలా బికినీలో లైగర్ బ్యూటీ కసి అందాలు.. అనన్య హాట్ నెస్ కి కుర్రాళ్లు హాంఫట్
విరహంతో రెచ్చగొట్టేలా బికినీలో లైగర్ బ్యూటీ కసి అందాలు.. అనన్య హాట్ నెస్ కి కుర్రాళ్లు హాంఫట్
కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 హిట్ మూవీతో అనన్య పాండే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పతి పత్ని ఔర్ వహ్ లాంటి చిత్రాల్లో నటించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Ananya Pandey తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
కుర్రాళ్ళు కోరుకునే నాజూకు అందం అనన్య సొంతం. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సోషల్ మీడియాలో అనన్య క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే అనన్యని ఇన్స్టాగ్రామ్ లో 24 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
అనన్య పాండే లేటెస్ట్ ఫోటోషూట్ లో రెచ్చిపోయింది. టూ పీస్ బికినీ లో అనన్య పాండే మతి పోగొట్టే ఫోజులు ఇస్తోంది. ప్రస్తుతం అనన్య పాండే బికినీ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
బోల్డ్ గా అనన్య పాండే ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఒంపు సొంపులతో అనన్య పాండే హాట్ కేకులా కుర్రాళ్లని ఊరిస్తోంది. లైఫ్ స్టైల్ ఏసియా ఇండియా ఫోటోషూట్ లో భాగంగా అనన్య పాండే ఇలా బోల్డ్ ఫోటోషూట్ చేసింది. విరహంతో రెచ్చిపోతూ కుర్రాళ్ల హృదయాల్ని హాంఫట్ చేస్తోంది.
అనన్య పాండే చివరగా విజయ్ దేవరకొండ సరసన లైగర్ చిత్రంలో నటించింది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ గా నిలిచింది.
అనన్య, Vijay Devarakonda మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రంతెరకెక్కింది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్ ఐరన్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించారు. కానీ ఇవేమి లైగర్ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద కాపాడలేకపోయాయి.
బాలీవుడ్ లో అనన్య పాండే ఫ్యూచర్ స్టార్ హీరోయిన్ గా పరిగణింపబడుతోంది. అనన్య పాండే, జాన్వీ కపూర్, సారా అలీ ఖాన్ లాంటి అందాల భామలు పోటీ పడుతూ బాలీవుడ్ లో ఎదుగుతున్నారు.
అనన్య పాండే చూడగానే ఆకట్టుకునేలా నాజూకు అందంతో ఆకర్షిస్తోంది. ఒంపు సొంపులతో అనన్య కుర్రాళ్లకు కలల రాణిగా మారుతోంది. అనన్య పాండే లైగర్ చిత్రంతో సౌత్ లో కూడా పాపులర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.