Ananya Panday : సెగలు పుట్టిస్తున్న అనన్య అందం.. సొగసుల తో సునామీ సృస్టిస్తోంది.
సొగసరి చిన్నది అనన్య పాండే(Ananya Pandey) అందానికి అందం అద్దినట్టు ఉంటుంది. సోషల్ మీడియాలో వయ్యారాలు వడ్డించడంలో.. మిగిలిన హీరోయిన్ల కంటే తక్కువేమీ కాదు ఈ ముద్దుగుమ్మ. అందుకే ఏదో ఒక రకంగా వయ్యారాలను వడ్డిస్తుంటుంది నెట్టింట్లో.

కుర్రాళ్లకు మత్తెక్కించే నాజూకు అందం అనన్య(Ananya Pandey) సొంత. ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుముతో.. క్యూట్ లుక్స్ తో హాట్ ఛాక్లెట్ లాంటి సొగసులను విందు చేస్తుంటుంది బాలీవుడ్ బ్యూటీ.. నాజూకు సొగసుల వయ్యారి భామ తన హోయలతో కుర్రాళ్లను కట్టి పడేస్తుంది. అనన్య పాండే పొట్టి పొట్టి డ్రెస్ లతో అందాలు ఆరబోస్తూ.. సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది.
సముద్రం ఒడ్డున తెగ చిల్ అవుతుంది రీసెంట్ గా అనన్య పాండే(Ananya Pandey) చూపించి చూపించకుండా.. అందాలకు స్విమ్ సూట్ అడ్డుగా పెట్టి ఊరిస్తుంది. ఎద అందాలను బ్రాతో కప్పేస్తూ.. కాక పుట్టిస్తుంది. అందాలతో కుర్ర కారకు పిచ్చెక్కిస్తుంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఆమె అప్ లోడ్ చేసిన పిక్స్ కు నెటిజన్లు థ్రిల్ అవుతున్నారు.
రెటింపు అందచందాలతో.. అదరగొడుతున్న అనన్య.. హాట్ నెస్ తో మెస్మరైజ్ చేస్తుంది.ఎక్కువగా బీచ్ యాత్రలు చేస్తున్న అనన్య.. సముద్రపు ఒడ్డున సొగసులను ఆరబెట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వయ్యారాలను వండి వడ్డిస్తుంది. ఇలా అయితే ఎలా అనన్య.. నెట్టింట్లో ఇలా రెచ్చిపోతే కుర్రాళ్ళు ఏమైపోవాలి..? ఎప్పటికప్పుడు డోస్ పెంచుతూ.. చంపేస్తుంది సుందరి.
సోషల్ మీడియాలో తిరుగు లేని క్రేజ్ సాధించిన అనన్య పాండే(Ananya Pandey).. ఇప్పటికే ఇన్ స్టా లో 28 లక్షలకు పైగా ఫాలోవర్స్ తో దూసుకుపోతోంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిస్స్ సోషల్ మీడియాలో క్రేజ్ తో పాటు.. ఫాలోవర్స్ ను సంపాదించాలి అంటే.. చాలా టైమ్ పడుతుంది. కాని చాలా తక్కువ టైమ్ లో అనన్య ఈ క్రేజ్ ను సాధించేసింది. అందాల ప్రదర్శనలో తగ్గేదే లే.. అంటుంది.
ఆనీలి సముద్రంలో.. జలకన్యలా మారిపోయింది అనన్య. వయ్యారాల ఉయ్యాల ఊగుతూ.. మత్తు కళ్లతో మాయ చేయాలని చూస్తుంది. అరవిరిసిన అందాలను అందుకోండి అన్నట్టు అనన్య ఇస్తున్న ఫోజులకు కుర్రాళ్ళు మత్తెక్కి ఊగిపోతున్నారు. ఎప్పుడు ఏ పిక్ పెట్టి చంపేస్తుందా అని.. ఎదురు చూస్తుంటారు.
అజంతా శిల్పంలా ఉండే..అనన్య అందం ఎవరో చెక్కినట్టు ఉంటంది. ఎక్కడిక్కడ వయ్యారాలను వంటినిండా నింపుకుని పాలరాతి సొగసుల రంగులు అంద్దుకుని కూడా మన్మధుడిని మైమరపించేలా ఉంటుంది అనన్య. ఈ అందంతోనే కుర్ర కారకు గుండెలకు గాలం వేస్తుంది. సౌత్ టూ నార్త్ అన్ని చోట్ల అనన్యకు మంచి ఫాలోయింగ్ ఉంది.
స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే(Ananya Pandey). చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ బ్యూటీస్ లిస్ట్ లో ముందున్న అనన్య.. సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తుంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తుంది అనన్య.
చాలా తక్కువ టైమ్ లోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది అనన్య. సోషల్ మీడియాలో కూడా తన హవా చూపిస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్ ను పెంచకుంటూ.. సత్తా చాటుతోంది. లేటెస్ట్ ఫోటోస్ తో సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంటుంది. హాట్ హాట్ ఫోటోస్ తో నెటిజన్లకు చెమటలు పట్టిస్తుంది అనన్య.
అనన్య పాండే ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ లైగర్(Liger) లో నటిస్తుంది. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా.. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈసినిమా లో హాలీవుడ్ స్టార్ మైక్ టైసన్ స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నారు. పూరీ తో కలిసి బాలీవుడ్ స్టార్ పొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మిస్తున్నారీ సినిమాను. విజయ్ తో కలిసి అనన్య(Ananya Pandey) కూడా బాక్సర్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.
లైగర్ సినిమా ద్వారా సౌత్ కు పరిచయం అవుతుంది అనన్య. ఈ సినిమా హిట్ అయితే.. పాన్ ఇండియా స్టార్ గా.. స్టార్ హీరోల పక్కన ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. ఇక టాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సినిమాల కోసం అనన్య పాండే(Ananya Pandey)ను ఆప్షన్ గా చూసుకుంటున్నారు మేకర్స్. రీసెంట్ గా డ్రగ్స్ కేసులో ఇరుక్కుని ప్రస్తుతానికి బయట పడ్డ అనన్య.. క్లీన్ చిట్ కోసం ప్రయత్నం చేస్తుంది.