- Home
- Entertainment
- Liger: లైగర్ ట్రైలర్ లో అనన్య పాండే అందాల విందు.. విజయ్ తో బోల్డ్ రొమాన్స్, యంగ్ బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా
Liger: లైగర్ ట్రైలర్ లో అనన్య పాండే అందాల విందు.. విజయ్ తో బోల్డ్ రొమాన్స్, యంగ్ బ్యూటీకి ఫ్యాన్స్ ఫిదా
అనన్య పాండే లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే ఇప్పటికే గ్లామర్ పరంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు Chunky Pandey కుమార్తెగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన Ananya Pandey తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో తన నాజూకు అందాలతో సెగలు రేపుతున్న ఈ యంగ్ బ్యూటీ.. తన గ్లామర్ హీట్ ని ప్రస్తుతం సౌత్ లో కూడా వ్యాపింపజేస్తోంది.
అనన్య పాండే లైగర్ చిత్రంలో విజయ్ దేవరకొండకి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అనన్య పాండే ఇప్పటికే గ్లామర్ పరంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్లుగా జీరో సైజ్ నడుముతో కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటూనే పొట్టి డ్రెస్సులో హాట్ హాట్ గా అందాలు ఆరబోస్తోంది ఈ భామ.
ఇక పూరి జగన్నాధ్ తన చిత్రాల్లో హీరోయిన్లని ఎలా ప్రెజెంట్ చేస్తారో చెప్పనవసరం లేదు. ఇలియానా, హన్సిక లాంటి హీరోయిన్ పూరి చిత్రాలతోనే క్రేజ్ పొందారు. లైగర్ మూవీలో అనన్య పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోతున్నట్లు అర్థం అవుతోంది.
ట్రైలర్ లో అనన్య పాండే హాట్ డ్రెస్సుల్లో కనిపించి కనువిందు చేస్తోంది. ట్రైలర్ లో ఎక్కువగా అనన్య పాండే తనకు బాగా సెట్ అయ్యే బ్రాలెట్టిస్ లో కనిపించింది. ఇక బైక్ పై విజయ్ దేవరకొండ తో రొమాన్స్ చేస్తున్న సన్నివేశం కోసం యువత అంతా ఎదురుచూస్తున్నారు.
లైగర్ మూవీ సౌత్ లో తనకి మరిన్ని ఆఫర్స్ తెచ్చిపెడుతుంది అని అనన్య భావిస్తోంది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ ఇప్పుడు సౌత్ వైపు చూస్తున్న సంగతి తెలిసిందే.
లైగర్ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. నార్త్ లో ఈ చిత్రాన్ని బడా నిర్మాత కరణ్ జోహార్ రిలీజ్ చేస్తుండడం విశేషం. ఆగష్టు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.