- Home
- Entertainment
- సిగ్గుతో కవ్విస్తూ.. అందాలతో ఉడికిస్తూ.. నడుము ఒంపులతో ఇంటర్నెట్ లో ఫైర్, వకీల్ సాబ్ బ్యూటీ బీభత్సం
సిగ్గుతో కవ్విస్తూ.. అందాలతో ఉడికిస్తూ.. నడుము ఒంపులతో ఇంటర్నెట్ లో ఫైర్, వకీల్ సాబ్ బ్యూటీ బీభత్సం
ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.

Ananya Nagalla
ప్రస్తుతం టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలు కూడా రాణిస్తున్నారు. ప్రతిభ గల యంగ్ నటి అనన్య నాగళ్ళ ఇప్పుడిప్పుడే తన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తోంది.
Ananya Nagalla
మల్లేశం, వకీల్ సాబ్ లాంటి చిత్రాల్లో నటనతో మెప్పించిన అనన్య.. ఇకపై గ్లామర్ రోల్స్ లో కూడా రాణించాలని ఉవ్విళ్లూరుతోంది. గత ఏడాది విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంలో దివ్యా నాయక్ గా అనన్య అద్భుతంగా నటించింది. అనన్య స్వతహాగా తెలుగమ్మాయి కావడంతో బాగా నటించింది.
Ananya Nagalla
ప్రస్తుతం మరికొన్ని చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్న అనన్య.. కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ లో మెరిసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం కుర్రాళ్లని ఆకర్షించడమే తన టార్గెట్ గా పెట్టుకుంది.
Ananya Nagalla
అలాగే తాను గ్లామర్ రోల్స్ కి సైతం రెడీ అన్నట్లుగా దర్శక నిర్మాతలకు సంకేతాలు పంపుతోంది. కమర్షియల్ చిత్రాల్లో హీరోయిన్ రోల్స్ కోసం సోషల్ మీడియాలో అనన్య నాగళ్ళ గట్టి ప్రయత్నమే చేస్తోంది.
ananya nagalla
సోషల్ మీడియా వేదికగా అనన్య తన గ్లామర్ పిక్స్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. చాలా వైవిధ్యంగా ఉన్న శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అనన్య నాగళ్ళ రెచ్చిపోయింది. ముఖంలో సిగ్గు ఒలికిస్తూనే బోల్డ్ గా నడుము సొగసుతో హాట్ ట్రీట్ ఇస్తోంది.
Ananya Nagalla
ఇటీవల అనన్య ఎక్కువగా తన గ్లామర్ పై ఫోకస్ పెట్టింది. తన ఎద అందాలని ఎక్స్ పోజ్ చేస్తూ గతంలో చేసిన ఫోటో షూట్స్ ఏ విధంగా వైరల్ అయ్యాయో చూశాం. తాజాగా ఫోటో షూట్ లో అనన్య తన నడుము సొగసుతో కనుల విందు చేస్తోంది.
Ananya Nagalla
తన సొంతంగా వెలుగుని కనుగొనే పనిలో ఉన్నానని, సూర్యుడిలా అందాల వెలుగులు వెదజల్లే ప్రయత్నం చేస్తున్నాను అంటూ అనన్య ఈ ఫోటోలకు కామెంట్స్ పెట్టింది.
Ananya Nagalla
కమర్షియల్ గా హీరోయిన్ సక్సెస్ అయ్యేందుకు అనన్యకి అన్ని అర్హతలు ఉన్నాయనే చెప్పాలి. వకీల్ సాబ్ చిత్రంలో అనన్య నాగళ్ళ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రస్తుతం ఆమెకు వెబ్ సిరీస్ లు, ఓటిటీలలో అవకాశాలు దక్కుతున్నాయి. సమంత శాకుంతలం చిత్రంలో అనన్య కీలక పాత్రలో నటిస్తోంది.