- Home
- Entertainment
- పొట్టిదైన వైట్ గౌన్‌లో అనన్య నాగళ్ల అందాలు అదరహో.. బుట్టబొమ్మలా ఉన్నావంటున్న నెటిజెన్లు
పొట్టిదైన వైట్ గౌన్‌లో అనన్య నాగళ్ల అందాలు అదరహో.. బుట్టబొమ్మలా ఉన్నావంటున్న నెటిజెన్లు
`వకీల్ సాబ్` బ్యూటీ అనన్య నాగళ్ల తన బుట్టబొమ్మ అందాలతో కనువిందు చేస్తుంది. తాజాగా పొట్టిదైన వైట్ గౌన్‌లో హోయలు పోయింది. స్విమ్మింగ్ పూల్ వద్ద సయ్యాటలాడుతూ అభిమానులను కనువిందు చేస్తుంది అనన్య నాగళ్ల.

`వకీల్‌సాబ్`తో పాపులర్ అయిన ఈ అందాల భామ ఆ పాపులారిటీని సినిమా అవకాశాల కోసం వాడుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందాలను ఎరగా వేస్తూ మేకర్స్ కి గాలెం వేస్తుంది.
ఇమేజ్‌ని బాగా వాడుకుంటోంది. దానికి కాస్త గ్లామర్‌ని జోడించింది. `వకీల్‌సాబ్` సినిమా తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హాట్ ఫోటో షూట్‌లతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.
అనన్యనాగళ్ల `వకీల్‌సాబ్`లో తెలంగాణ అమ్మాయిగా, అమాయకత్వంతో కూడినపాత్రలో నటించి మెప్పించింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
అంతకు ముందు `మల్లేషం` చిత్రంలోనూ ట్రెడిషనల్ పల్లెటూరు అమ్మాయిగా కనిపించి ఆకట్టుకుంది. `మల్లేశం` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది అనన్య నాగళ్ల.
ఈ చిత్రంలో సాంప్రదాయబద్ధమైన పాత్రలో నటించి ఆకట్టుకుంది. ప్రియదర్శికి జోడిగా నటించి అలరించింది. అప్పుడే ఓ అటెన్షన్ క్రియేట్ చేసుకుంది.
ఇక పవన్ నటించిన `వకీల్‌సాబ్`లో ముగ్గురు అమ్మాయిలో ఓ అమ్మాయిగా నటించి మెప్పించింది. తెలంగాన బిడ్డగా తెలంగాణ యాసలో ఆమె మాటలు ఆకట్టుకున్నాయి. అదే సమయంలో అమాయకమైన అమ్మాయిగానూ బాగా సూట్ అయ్యింది అనన్య.
దీంతోపాటు `ప్లేబ్యాక్` చిత్రంలో మెరిసింది. మరోవైపు ఇప్పుడు అవకాశాల కోసం ఇలా గ్లామర్ ఫోటో షూట్లతో రెచ్చిపోతుంది. అందాలను చూపించడంలో తాను వెనకాడబోననే సందేశాలను మేకర్స్ అందిస్తుంది అనన్య.
ప్రస్తుతం ఈ అమ్మడి వద్దకు పలు క్రేజీ ప్రాజెక్ట్ లు వస్తున్నాయట. ఈ ఊపులో తన గ్లామర్‌షో కూడా చేస్తూ మరింతగా మేకర్స్ ని ఆకర్షిస్తుంది అనన్య.
మరి దర్శకులు ఈ అమ్మడి అందాలను చూపించేందుకు ముందుకొస్తారా? లేదా? అన్నది చూడాలి. కానీ అనన్య మాత్రం ఏమాత్రం నిరాశ చెందకుండా తన వంతుగా ప్రయత్నాలు చేస్తుంది.
తెలంగాణకి చెందిన అనన్య నాగళ్ల సాఫ్ట్ వేర్ నుంచి సినిమాల్లోకి రావడం ఓ విశేషమైతే, కెరీర్ బిగినింగ్‌లోనే టాప్ సినిమాల్లో భాగం కావడం మరో విశేషం.
జనరల్‌గా తెలుగమ్మాయిలు అందాల ఆరబోత విషయంలో వెనకడుగు వేస్తారు. కానీ అనన్య మాత్రం తాను కమర్షియల్ హీరోయిన్లకి ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకుంటోంది.
అనన్య పంచుకుంటున్న ఫోటో షూట్ పిక్సే అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. పొయిటిక్ మెథడ్‌లో అందాల ఫోటోలను పంచుకుంటూ అభిమానులను కనువిందు చేస్తుంది. నెట్టింట్ట ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.