`వకీల్‌సాబ్‌`ఈవెంట్‌లో బ్లూ హాఫ్‌ శారీలో నడుమందాలు చూపిస్తూ అనన్య నాగళ్ల పరువాలు..

First Published Apr 4, 2021, 10:22 PM IST

యంగ్‌ హీరోయిన్‌ అనన్య నాగళ్ల బ్యూ శారీలో వయ్యారాలు ఒలకబోసింది. కొద్దికొద్ది నడుమందాలు చూపిస్తూ పరువాలు పోయింది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన `వకీల్‌సాబ్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో సందడి చేశారు. స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచింది. అందరి చూపులను ఆకర్షించింది.