MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు లేకుంటే మరో రేటు.. అనన్య నాగళ్ళ చెంపపెట్టు లాంటి సమాధానం

కమిట్మెంట్ ఇస్తే ఒక రేటు లేకుంటే మరో రేటు.. అనన్య నాగళ్ళ చెంపపెట్టు లాంటి సమాధానం

వకీల్ సాబ్, శాకుంతలం, తంత్ర లాంటి చిత్రాలతో యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే అనన్య నాగళ్ళకి ప్రధాన పాత్రల్లో అవకాశాలు వస్తున్నాయి. అనన్య నాగళ్ళ నటించిన లేటెస్ట్ మూవీ పొట్టెల్.

1 Min read
Author : Tirumala Dornala
Published : Oct 19 2024, 05:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

వకీల్ సాబ్, శాకుంతలం, తంత్ర లాంటి చిత్రాలతో యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇప్పుడిప్పుడే అనన్య నాగళ్ళకి ప్రధాన పాత్రల్లో అవకాశాలు వస్తున్నాయి. అనన్య నాగళ్ళ నటించిన లేటెస్ట్ మూవీ పొట్టెల్. అక్టోబర్ 25న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో అనన్య నాగళ్ళ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

తాజాగా మీడియా సమావేశంలో పాల్గొన్న అనన్యకి మీడియా ప్రతినిధి నుంచి వివాదాస్పద ప్రశ్న ఎదురైంది. కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించడం సాధారణమే కానీ.. సదరు మీడియా ప్రతినిధి అడిగిన విధానం వివాదం అవుతోంది. హీరోయిన్లకు అవకాశం ఇచ్చేటప్పుడు మొదట కమిట్మెంట్ అడుగుతారు. ఇతర ఇండస్ట్రీలో ఎక్కడా ఇలాంటివి జరగవు. దీని గురించి ఏం చెబుతారు అని మహిళా మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. 

34
Ananya Nagalla

Ananya Nagalla

అసలు కమిట్మెంట్ అడుగుతారు అని అంత కచ్చితంగా మీరు ఎలా చెబుతున్నారు అని అనన్య ప్రశ్నించింది. దీనితో మీడియా ప్రతినిధి ఆఫ్ ది రికార్డ్  అందరూ అనుకుంటున్నారు అని తెలిపింది. దీనిని అనన్య తీవ్రంగా ఖండించింది. అలాంటివి ఉండవు. నాకు కూడా ఎదురుకాలేదు. ప్రతి చోటా కొంత నెగిటివిటి ఉంటుంది దానినే ఎందుకు చూస్తున్నారు అని అనన్య ప్రశ్నించింది. 

44

ఆఫర్ ఇచ్చే ముందే కమిట్ మెంట్ ఉంటుంది అని అనడం బుల్ షిట్ అంటూ అనన్య స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. కమిట్ మెంట్ కి ఒప్పుకుంటే ఒక రెమ్యునరేషన్ ఒప్పుకోకపోతే తక్కువ రెమ్యునరేషన్ ఇచ్చే పద్ధతి కూడా టాలీవుడ్ ఉంది అనే ప్రశ్నని కూడా అనన్య ఖండించింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Day 7 Collections: టాక్సిక్‌ సునామీ ముందు గట్టిగా నిలబడ్డ రవితేజ.. ఇరుముడికి ఊహించని వసూళ్లు
Recommended image2
Rajasekhar: టాలీవుడ్ ని షేక్ చేసిన మూవీ, ఓవర్ యాక్షన్ అంటూ స్టార్ హీరో పరువు తీసిన కూతుళ్లు
Recommended image3
Toxic Day 2 Collections: రెండో రోజు టాక్సిక్‌కి షాకింగ్‌ కలెక్షన్లు.. యష్‌ మూవీ మరి ఇంతగా పడిపోయిందేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved