బయటపడ్డ అమూల్య ఓంకార్ - నిరంజన్ ప్రేమ, లవ్ కన్ఫర్మ్ అంటున్న ఫ్యాన్స్
తెలుగు కన్నడ సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన జంట అమూల్య ఓంకార్ , నిరంజన్. వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారనే విషయం మళ్ళీ కన్ ఫార్మ్ అయ్యింది.
సీరియల్ ఫేమ్ రీల్ జంట రియల్ జంట కాబోతోందా..? అమూల్య ఓంకార్ , నిరంజన్ ఇద్దరు కన్నడ బుల్లితెరపై ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతున్నారు.
కన్నడాలో కమలి, రిషి జంటగా అమూల్య, నిరంజన్ కన్నడాలో వీరిద్దరు కమలి, రిషిగానే ఫేమస్ అయ్యారు. తెలుగు సీరియల్ లో కూడా నిరంజన్ రిషిగానే పాపులర్ అయ్యాడు.
నటి అమూల్య ఓంకార్ తెలుగులో కూడా కార్తీక దీపం లాంటి సీరియల్స్ చేశారు. కాని ఆమెకు ఇక్కడ చెప్పుకోదగ్గ పేరు రాలేదు.
అమూల్య, నిరంజన్ జంటగా కన్నడలో ఫేమస్ అయ్యారు. ఈ జంటకు ఎక్కువగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటు తెలుగులో కూడా నిరంజన్ ఎక్కువ ఫ్యాన్స్ ను సంపాదించారు.
నటి అమూల్య ఓంకార్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టే ఫోటోస్ కు ఫ్యాన్స్ ఎక్కువగా ఉన్నారు. ఆమె ఫాలోవర్స్ కూడా ఎక్కువే.