ఆనందంగా  హౌస్ ని వీడిన అమ్మ రాజశేఖర్...గుండె ఆగిపోయిందన్న అవినాష్

First Published 9, Nov 2020, 12:33 AM

దీపావళి మరి కొద్దిరోజులలో రానుండగా బిగ్ బాస్ హౌస్ కి కొన్ని గిఫ్ట్స్ వచ్చినట్లు హోస్ట్ నాగార్జున తెలియజేశారు. ఐతే ఆ గిఫ్ట్స్ మీకు దక్కాలంటే కొన్ని టాస్క్ లు పూర్తి చేయాలని నాగార్జున ఆదేశించారు. ఇచ్చిన టాస్క్ ఎవరు బాగా చేయగలరో వారిని నామినేట్ చేయాలని ఇంటి సబ్యులకు నాగార్జున చెప్పారు.

ఈ టాస్క్ లో కొందరు గిఫ్ట్స్ గెలవగా మరికొందరు గిఫ్ట్స్ గెలవలేకపోయారు. ఐతే షో చివర్లో గిఫ్ట్స్ గెలవని వారి గిఫ్ట్స్ ని కూడా బిగ్ బాస్ వారికి ఇవ్వడం జరిగింది. ఐతే అమ్మ రాజశేఖర్, మోనాల్ కి ఇంటి సభ్యులలో ఎవరూ గిఫ్ట్స్ పంపలేదు. అందుకు బిగ్ బాస్ నుండి వారిద్దరికీ గిఫ్ట్స్ పంపడం జరిగింది.

ఇక ఈ రోజు నమోదైన అతిపెద్ద సంచలనం యాంకర్ సుమ బిగ్ బాస్ ఎంట్రీ. సుమ బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుందని నేటి మధ్యాహ్నం నుండి పెద్ద చర్చ మొదలైంది. స్టార్ మా సుమ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రోమో విడుదల చేయడంతో పెద్ద చర్చకు దారితీసింది.

ఇక బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన సుమ హౌస్ మేట్స్ ని అల్లాడించారు. హౌస్ మేట్స్ వీక్నెస్ లపై సెటైర్స్ వేస్తూ, వాళ్ళను ఇమిటేట్ చేస్తూ సుమ షోని రఫ్ ఆడించారు. సుమ వేదికపై ఉన్నంత సేపు బిగ్ బాస్ షో వేగం పుంజుకుంది. సుమ కామెడీ టైమింగ్, పంచ్ లు ప్రేక్షకులకు సూపర్ మజా పంచాయి. ఐతే సుమ బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ అంతా వట్టిదే అని అందరికి ఝలక్ ఇచ్చారు.

ఇక సరదా అనంతరం నామినేషన్స్ లో ఉన్న నలుగురిలో అభిజిత్, మోనాల్ సేవ్ అయినట్లు ప్రకటించిన బిగ్ బాస్ చివరకు అవినాష్, అమ్మ రాజశేఖర్ ని ఉంచారు. ఉత్కంఠ మధ్య అవినాష్ ని సేవ్ చేసిన బిగ్ బాస్, అమ్మ రాజశేఖర్ ని ఎలిమినేట్ చేశాడు. గుండె ఆగిపోయిందని అవినాష్ కన్నీరు పెట్టుకోగా, అమ్మ రాజశేఖర్ ఆనందంగా హౌస్ ని వీడి వెళ్లిపోయారు.