ఏ షూటింగ్‌లో కరోనా సోకిందో.. అదే షూటింగ్ తిరిగి ప్రారంభించిన మెగాస్టార్‌

First Published 24, Aug 2020, 3:21 PM

అమితాబ్ హోస్ట్‌గా కౌన్‌ బనేగా కరోడ్‌ పతి సీజన్‌ 12 త్వరలో ప్రారంభం కావాల్సింది. ఈ షో షూటింగ్‌కు వెళ్లిన సమయంలో అమితాబ్‌కు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.  దీంతో అమితాబ్‌ తిరిగి షూటింగ్‌కు హాజరవుతారా లేదా అన్న అనుమానాలు కలిగాయి. అయితే ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు బిగ్‌ బీ.

కరోన మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. సామాన్యులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అందరినీ చుట్టేస్తోంది కరోనా. మన దేశంలోనూ కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంది. ఇప్పటికే చాలా మంది రాజకీయా నాయకులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఇడియన్ సినిమా లెజెండ్ అమితాబ్ బచ్చన్‌ కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల కరోనా బారిన పడిన వార్త దేశాన్ని కుదిపేసింది. డెబ్బై ఏడేళ్ల వయసులో ఆయనకు కరోన సోకటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన అమితాబ్‌ కరోనాతో యుద్ధంలోనూ జయించాడు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇంటి వచ్చాడు.

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఇటీవల కరోనా బారిన పడిన వార్త దేశాన్ని కుదిపేసింది. డెబ్బై ఏడేళ్ల వయసులో ఆయనకు కరోన సోకటంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అయితే జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన అమితాబ్‌ కరోనాతో యుద్ధంలోనూ జయించాడు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి ఇంటి వచ్చాడు.

అమితాబ్ హోస్ట్‌గా కౌన్‌ బనేగా కరోడ్‌ పతి సీజన్‌ 12 త్వరలో ప్రారంభం కావాల్సింది. ఈ షో షూటింగ్‌కు వెళ్లిన సమయంలో అమితాబ్‌కు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.  దీంతో అమితాబ్‌ తిరిగి షూటింగ్‌కు హాజరవుతారా లేదా అన్న అనుమానాలు కలిగాయి. అయితే ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు బిగ్‌ బీ.

అమితాబ్ హోస్ట్‌గా కౌన్‌ బనేగా కరోడ్‌ పతి సీజన్‌ 12 త్వరలో ప్రారంభం కావాల్సింది. ఈ షో షూటింగ్‌కు వెళ్లిన సమయంలో అమితాబ్‌కు కరోనా సోకి ఉంటుందని భావిస్తున్నారు.  దీంతో అమితాబ్‌ తిరిగి షూటింగ్‌కు హాజరవుతారా లేదా అన్న అనుమానాలు కలిగాయి. అయితే ఆ అనుమానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు బిగ్‌ బీ.

కరోనా నుంచి కోలుకున్న తరువాత తిరిగి షూటింగ్‌కు హాజరయ్యాడు. ఏ కేబీసీ షోలో అయితే తనకు కరోనా సోకిందో అదే షో షూటింగ్‌ను తిరిగి ధైర్యంగా ప్రారంభించాడు. అమితాబ్ తీసుకున్న ఈ డేరింగ్‌ స్టెప్‌తో అభిమానులు గర్వంగా ఫీల్‌ అవుతున్నారు. యువ నటులు కూడా చేయని సాహసం అమితాబ్‌ చేస్తున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

అయితే అమితాబ్‌కు ఒకసారి కరోనా బారిన పడి కోలుకున్న నేపథ్యంలో షో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్త తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అదే విషయంపై క్లారిటీ ఇస్తూ సెట్‌లో పనిచేస్తున్న క్రూ మెంబర్స్‌ పీపీఈ కిట్‌లతో ఉన్న ఫోటోను తన సోషల్‌ మీడియా పేజ్‌లో షేర్‌ చేశాడు అమితాబ్‌.

loader