`బ్రీత్‌` నుంచి మరో క్యారెక్టర్‌.. సరికొత్తగా కబీర్‌ సావంత్‌

First Published 25, Jun 2020, 4:12 PM

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో లో అందుబాటులోకి రానున్న బ్రీత్‌ : ఇన్‌ టు ద షాడోస్‌ లో అమిత్‌ సాద్‌ లుక్‌ను రివీల్ చేశారు మేకర్స్‌. తొలి భాగంలోని తన పాత్రకు కొనసాగింపు ఈ సిరీస్‌లో ఇన్స్‌పెక్టర్‌ కబీర్‌ సావంత్‌ గానే కనిపించనున్నాడు అమిత్‌. అయితే తాజా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అమిత్‌ జైల్‌లో ఉన్నట్టుగా ఉండటంతో బ్రీత్‌ పై మరింత హైప్‌ క్రియేట్‌ అవుతోంది.

బ్రీత్‌ తొలి సిరీస్‌లో అద్భుతమైన పర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్న నటుడు అమిత్‌ సాద్, తాజాగా సీజన్‌ 2లోనూ ఇన్స్‌పెక్టర్‌ కబీర్‌ సావంత్‌ పాత్రలో కనిపించనున్నాడు. అబూండంటియా ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌తో బాలీవుడ్‌ స్టార్ హీరో అభిషేక్‌ బచ్చన్‌ డిజటల్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు.

మంచి పోలీస్‌ అధికారి అయిన కబీర్‌ జైల్‌లో ఎందుకు ఉన్నాడు..? కబీర్‌ ఏదైనా క్రైమ్ చేసి జైలు కు వెళ్లాడా. లేక ఎవరైన కబీర్‌ను అన్యాయంగా ఇరికించారా..? అన్న అనుమానాలు షో కోసం ప్రేక్షకులను ఎదురుచూసేలా చేస్తోంది. ఈ వెబ్‌ సిరీస్‌లో అభిషేక్‌ తో పాటు నిత్యా మీనన్‌ కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫాంలోకి అడుగుపెడుతోంది. బాలీవుడ్ నటి సయామీ ఖేర్ మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ షో 200 దేశాల్లో రిలీజ్‌ కానుంది.

ఫస్ట్ లుక్‌ రిలీజ్‌ సందర్భంగా అమిత్ సాద్‌ మాట్లాడుతూ.. `ఇన్స్‌పెక్టర్‌ కబీర్‌ సింగ్ రోల్‌లో మరింత కొత్త అవతారంలో కనిపించటం ఆనందంగా ఉంది. బ్రీత్‌, కబీర్‌ అనేవి కలిసి ప్రేక్షకుల మనసుల్లో ముద్రించుకుపోయాయి. ఈ కొత్త కథ అభిషేక్‌, నిత్యా మీనన్‌ల రాకతో మరింత గొప్పగా తయారైంది. కొత్త సీజన్‌ను చూసేందుకు వెయిట్‌ చేయండి` అన్నాడు.

అబుండాంటియా ఎంటర్టైన్మెంట్స్‌ నిర్మించిన ఈ సిరీస్‌కు మయాంక్‌ శర్మ దర్శకుడు. ఈ సీజన్‌కు భవానీ ఐయ్యర్‌, విక్రమ్‌ తులిచ అర్శద్‌ సయ్యద్‌, మయాంక్‌ శర్మలు కథ అందించారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన మేకర్స్‌ ఒక్కొక్కటిగా క్యారెక్టర్స్‌ ను పరిచయం చేస్తున్నారు. జూలై 1న ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు.

loader