MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • Amardeep:బిగ్ బాస్ పై అమర్ దీప్ భార్య తీవ్ర వ్యాఖ్యలు..పెళ్ళికి ముందు నరకం చూశాడా, మూడేళ్లు పిచ్చోడిలా

Amardeep:బిగ్ బాస్ పై అమర్ దీప్ భార్య తీవ్ర వ్యాఖ్యలు..పెళ్ళికి ముందు నరకం చూశాడా, మూడేళ్లు పిచ్చోడిలా

తాజాగా ఇంటర్వ్యూలో తేజస్విని తమ లవ్ స్టోరీ బయట పెడుతూ.. బిగ్ బాస్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమర్ దీప్, తేజస్విని 2022లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 17 2024, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బిగ్ బాస్ సీజన్ 7లో బుల్లితెర నటుడు అమర్ దీప్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అంతే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ హాఫ్ లో అమర్ దీప్ ఇండిపెండెంట్ గా వ్యవహరించలేదని.. యాక్టివ్ గా లేడని విమర్శలు ఉన్నాయి. అసలు అమర్ దీప్ కనీసం టాప్ 5 కి చేరుకుంటాడా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ లో అగ్రెసివ్ అయ్యాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

అయితే కాస్త హద్దులు మీరి గోల చేసినప్పటికీ అది అతడికి ప్లస్ అయ్యింది. ఫలితంగా శివాజీని వెనక్కి నెట్టి రన్నరప్ గా నిలిచాడు. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసిందే. అమర్ దీప్ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నెగిటివిటీ పెరుగుతుండడంతో అతడి భార్య తేజస్విని గౌడ నరకం చూసిందట. 

 

36

తాజాగా ఇంటర్వ్యూలో తేజస్విని తమ లవ్ స్టోరీ బయట పెడుతూ.. బిగ్ బాస్ పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అమర్ దీప్, తేజస్విని 2022లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తేజస్విని తమ ప్రేమ కథ చెబుతూ.. ముందుగా ప్రపోజ్ చేసింది అమర్ అని తెలిపింది. కోయిలమ్మ టివి సీరియల్ సమయంలో ప్రపోజ్ చేశాడు. అంతకు ముందు పరిచయం ఉండేది కానీ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. 

46

తొలిసారి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్ట్ చేశా. అలాంటిది ఏమి లేదు ఫ్రెండ్స్ గానే ఉందాం అని చెప్పా. కానీ వదల్లేదు. కొంతకాలం సైలెంట్ గా ఉన్నాడు. నేను అంతా ఈజీగా ఒప్పుకోలేదు. కాస్త టార్చట్ పెట్టాను. మళ్ళీ మూడేళ్ళ తర్వాత ప్రపోజ్ చేశాడు. అప్పుడు కూడా ఏం చెప్పానంటే.. వచ్చి మా ఇంట్లో మాట్లాడు.. వాళ్ళు ఒప్పుకుంటే ఒకే.. లేకుంటే ఇంతటితో మరచిపో అని చెప్పినట్లు తేజస్విని తెలిపింది. దీనితో అమర్ నరకం అనుభవించాడట. 

56

మొత్తానికి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో వారి పెళ్లి జరిగింది. కానీ ఇప్పుడు భర్తపై తేజస్విని అమితమైన ప్రేమని వ్యక్తం చేస్తోంది. అమర్ బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు తాను నరకం అనుభవించినట్లు ఆసక్తిర వ్యాఖ్యలు చేసింది. అమర్ పై నెగిటివిటి పెరిగిపోతుంటే చాలా భాదగా అనిపించిందట. అమర్ ఏం చేసినా నెగిటివ్ గా హైలైట్ చేసేవారు. 

66

దీనితో లైవ్ చూడాలంటే భయం వేసేది. బిగ్ బాస్ ని ఒక కర్మలాగా ఫీల్ అయిందట. ఎప్పుడెప్పుడు ఇది వదిలిపోతుందా అని వెయిట్ చేసిందట. ఇకపై బిగ్ బాస్ గురించి మాట్లాడకూడదు అని అనుకుంటున్నట్లు తేజస్విని హాట్ కామెంట్స్ చేసింది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: పవన్‌ వల్లే ఉదయ్‌ కిరణ్‌ ఫోటోలు లీక్‌.. సుస్మిత ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ వెనుక జరిగింది ఇదే
Recommended image2
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image3
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved