MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బీచ్‌లో హాట్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయిన అమలాపాల్‌.. బోల్డ్ పోజులతో దుమారం రేపుతున్న డస్కీ బ్యూటీ

బీచ్‌లో హాట్‌ థైస్‌ చూపిస్తూ రెచ్చిపోయిన అమలాపాల్‌.. బోల్డ్ పోజులతో దుమారం రేపుతున్న డస్కీ బ్యూటీ

అమలాపాల్‌ బలమైన పాత్రలు కలిగిన సినిమాలతో మెప్పిస్తుంది. బోల్డ్ రోల్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటుంది. అదే సమయంలో హాట్‌ ఫోటోలను పంచుకుంటూ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది అమలా పాల్‌.  

1 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 17 2022, 06:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ లేటెస్ట్ గా బీచ్‌లో రెచ్చిపోయింది. షాకింగ్‌ ఫోటోలు షేర్‌ చేసుకుంటూ నెటిజన్లకి పెద్ద షాకిచ్చింది అందాల భామ. బీచ్‌లో బోల్డ్‌ పోజులిస్తూ అమలాపాల్‌ దిగిన ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకోగా, అవి ఇంటర్నెట్‌లో దుమారం రేపుతున్నాయి. 

25

అమలా పాల్‌ టాప్‌ లేకుండా బికినీకి ఎక్కువగా, టాప్‌కి తక్కువగా ఉన్న డ్రెస్‌లో హోయలు పోయింది అమలాపాల్‌. అంతేకాదు ప్యాంట్‌ లేకుండా తన హాట్‌ థైస్‌ చూపిస్తూ మరింత దుమారం రేపిందీ హాట్‌ బ్యూటీ. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్‌ చేసిన ఫోటో్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 

35

ఈ సందర్భంగా బీచ్‌ నా థెరపిస్ట్ అని పేర్కొంది అమలాపాల్‌. దీనిపై నెటిజన్లు హాట్‌ కామెంట్లు చేస్తున్నారు. సెక్సీ ఫోటోలు వాహ్‌. నువ్వు నా మై థెరఫిస్ట్, వాహ్‌ సన్నింగ్‌ బ్యూటీ అని, బీచ్‌కే అసూయ పుట్టిస్తున్న అందం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఫోటోలను పంచుకుంటూ వైరల్‌ చేస్తున్నారు.
 

45

అమలా పాల్‌ ఇప్పుడు పంథా మార్చింది. గ్లామర్‌కి దూరంగా ఉంటూ బలమైన పాత్రలతో మెప్పిస్తుంది. లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. పాత్ర డిమాండ్‌ చేస్తే బోల్డ్ రోల్స్ చేసేందుకు సిద్ధంగానే ఉంటుంది. ఆ మధ్య `ఆమె` సినిమాలో న్యూడ్‌గా కనిపించి అమలా పాల్‌ షాకిచ్చిన విషయం తెలిసిందే. 

55

డస్కీ బ్యూటీ అమలా పాల్‌ ఇటీవల వార్తల్లో నిలిచింది. టాలీవుడ్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసి ఇక్కడ కొన్ని కుటుంబాలదే ఆధిపత్యం అని, కమర్షియల్‌ సినిమాలు చేస్తారని, హీరోయిన్లకి ప్రాధాన్యత ఉండదని, ప్రేమ సన్నివేశాలకు, పాటలకే హీరోయిన్లు అవసరమని, అందుకే తాను తెలుగుకి దూరమైనట్టు కామెంట్‌ చేసి దుమారం రేపిన విషయం తెలిసిందే. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangli Remuneation: మంగ్లీ ఒక్కో పాటకి ఎంత పారితోషికం తీసుకుంటుందో తెలుసా? స్టార్‌ సింగర్స్ ని మించి
Recommended image2
Tamanna Regret: ప్రభాస్‌ని రిజెక్ట్ చేసి తప్పు చేసిన తమన్నా.. ఎప్పుడూ బాధపడేది ఈ విషయంలోనే
Recommended image3
Vishnu Priya: హాట్ గా ఉండటం నా తప్పా? చూసే చూపులోనే ఉంటుంది..విష్ణుప్రియ కామెంట్స్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved