MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • మోడ్రన్ లుక్ లో మురిపిస్తున్న అల్లు స్నేహ.. ఎంతైనా స్టైలిష్ స్టార్ భార్య కదా, బన్నీ రొమాంటిక్ సెల్ఫీ వైరల్

మోడ్రన్ లుక్ లో మురిపిస్తున్న అల్లు స్నేహ.. ఎంతైనా స్టైలిష్ స్టార్ భార్య కదా, బన్నీ రొమాంటిక్ సెల్ఫీ వైరల్

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 31 2022, 03:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

అల్లు అర్జున్ తరహాలోనే అతని సతీమణి అల్లు స్నేహ కూడా ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు స్నేహ.. తన గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ ఉంటుంది. అల్లు అర్జున్, తన పిల్లల గురించి విశేషాలు ఫ్యాన్స్ కి తెలియజేస్తూ ఉంటుంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అల్లు అర్జున్ వీలు చిక్కినప్పుడల్లా తన భార్యని, పిల్లలని వెకేషన్ కి తీసుకెళుతుంటారు. తరచుగా బన్నీ తన ఫ్యామిలీతో విదేశాలకు వెకేషన్ వెళుతుంటాడు. 

310

అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అల్లు స్నేహ హాట్ అండ్ స్టైలిష్ గా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

410

అల్లు అర్జున్ తన సతీమణితో కలసి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ ఫోటోలని అల్లు స్నేహ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేసింది. అల్లు స్నేహ ఇటీవల తన గ్లామర్ లుక్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఫొటోస్ లో కూడా స్నేహ స్టైలిష్ గా హాట్ గా ఉంది. 

510

అల్లు అర్జున్, స్నేహ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ లో సందడి చేస్తున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. అల్లు స్నేహ ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. డిఫెరెంట్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో అందంతో మైమరిపిస్తోంది. అందమైన లెహంగా ధరించిన స్నేహ.. అల్లు అర్జున్ తో కలసి రొమాంటిక్ గా ఫోజు ఇచ్చింది. 

610

ఈ వెకేషన్ లో అల్లు స్నేహ, బన్నీ మాత్రమే కాదు వారి ఫ్రెండ్స్ గ్యాంగ్ కూడా ఉన్నారు. ఇటీవల అల్లు స్నేహ అందాల ఘాటు పెంచుతూ మతిపోగోట్టే ఫోటో షూట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. అల్లు అర్జున్ తన భార్యతో ఓ రొమాంటిక్ సెల్ఫీ కి ఫోజు ఇచ్చాడు. 

710

ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు స్నేహ గ్లామర్ ట్రెండింగ్ గా మారింది. స్టార్ హీరోయిన్లు సైతం ఈమె అందం ముందు ఎందుకూ పనికిరారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

810

అల్లు స్నేహ ఫ్యామలీ, పిల్లలని చూసుకుంటేనే ఇలా అందంగా ఫోటో షూట్స్ కూడా చేస్తోంది. ఇటీవల జరిగిన దీపావళి సెలెబ్రేషన్స్ సందర్భంగా స్నేహ ఈ అద్భుతమైన డ్రెస్ లో మెరిసింది. 

910

ఫ్యామిలీతో పాటు తన భర్తతో కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ అల్లు స్నేహ అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అల్లు స్నేహ ఫోటో షూట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో చిన్నపాటి దుమారమే రేపుతోంది. 

1010

ఇక సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ షూటింగ్ కి రెడీ అవుతున్నాడు. పుష్ప మొదటి భాగంలో కంటే రెండవ భాగంలో బన్నీ డిఫెరెంట్ లుక్ లో కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Yash Ramayana: టాక్సిక్ డిజాస్టర్ లెక్కలను రామాయణతో సరిచేస్తాడా? .. రావణుడిగా రాఖీ భాయ్ రచ్చ..
Recommended image2
Vishwanath and Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ కలెక్షన్ల సునామీ, పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..
Recommended image3
Miss World 2026: మిస్ వరల్డ్‌గా జోహెయిర్రీ మోలా.. ఈమె బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved