MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Snehareddy: చీరకట్టిన చందమామ.. రాయల్ లుక్ లో బన్నీ వైఫ్ స్నేహారెడ్డి ఫోటో షూట్!

Snehareddy: చీరకట్టిన చందమామ.. రాయల్ లుక్ లో బన్నీ వైఫ్ స్నేహారెడ్డి ఫోటో షూట్!

రోజ్ పింక్ కలర్ డిజైనర్ శారీ ధరించి రాయల్ ఫోజులో కట్టిపడేసింది స్నేహారెడ్డి. స్టార్ హీరో వైఫ్ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 23 2022, 11:28 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Allu Snehareddy

Allu Snehareddy


కాలంతో పాటు మనుషులు, ఆలోచనా విధానాలు మారిపోతున్నాయి. హౌస్ వైఫ్ అయినంత మాత్రాన ఎలాంటి గుర్తింపు లేకుండా నాలుగు గోడల మధ్య బ్రతికేయాలా అని ప్రశ్నిస్తున్నారు ఈ తరం భార్యలు. తమకంటూ గుర్తింపు, గౌరవం కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డి సోషల్ మీడియా సెలబ్రిటీ అయ్యారు. కేవలం బన్నీ భార్యగా కాకుండా సపరేట్ ఇమేజ్ కోరుకుంటున్నారు. 
 

27
Allu Snehareddy

Allu Snehareddy

సోషల్ మీడియాలో ఫ్యాషన్ ఐకాన్ గా అవతరించి మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకుంది. స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 8.3 మిలియన్ ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. పొరపాటున స్నేహారెడ్డి ఇండస్ట్రీకి రాలేదు కానీ, హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే  స్టార్ హీరోయిన్ గా వెండితెరను ఏలేసేవారు. టాప్ టూ బాటమ్ హీరోయిన్ మెటీరియల్ అయిన స్నేహారెడ్డి అందానికి కొలమానం లేదని చెప్పొచ్చు. అంత అందగత్తె కాబట్టే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ఆమె వెంటపడ్డాడు. 

37
Allu Snehareddy

Allu Snehareddy

ఇది ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ అని చెప్పొచ్చు. తాజాగా స్నేహారెడ్డి(Allu Snehareddy) ట్రెండీ డిజైనర్ శారీలో సూపర్ గ్లామరస్ గా కనిపించారు. ఆమె లుక్ మెస్మరైజ్ చేస్తుండగా నెటిజెన్స్ మాయలో పడిపోతున్నారు. స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటో షూట్ కి సంబంధించిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా ఫ్యాన్స్ లైక్స్, కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. 

47


ఇక ఫ్యాన్స్ కామెంట్స్ రూపంలో అల్లు అర్జున్ తో పాటు స్నేహారెడ్డి పట్ల అభిమానం, ప్రేమ చూపిస్తున్నారు. అన్న అల్లు అర్జున్ కి తగ్గ అందమైన వదిన అంటూ కితాబు ఇస్తున్నారు. మరి కొందరు మేడమ్ సార్.. మేడం అంతే అంటూ కామెంట్ చేశారు.

57
Sneha Reddy

Sneha Reddy

వరుస ఫోటో షూట్స్ నేపథ్యంలో స్నేహారెడ్డి నటిగా ఎంట్రీ ఇస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఓ స్టార్ హీరో సినిమాలో స్నేహారెడ్డి నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. 
  

67

కాగా 2011 మార్చ్ 6న స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గకుండా ప్రేమను గెలిపించుకున్నారు ఈ జంట.కామన్ ఫ్రెండ్ ద్వారా స్నేహారెడ్డితో అల్లు అర్జున్ కి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. హైదరాబాద్ లో కొన్ని విద్యాసంస్థలకు అధిపతి అయిన శేఖర్ రెడ్డి కూతురే స్నేహారెడ్డి. అల్లు అర్జున్ తో వివాహానికి శేఖర్ రెడ్డి ఒప్పుకోలేదు. స్వయంగా అల్లు అరవింద్ వెళ్లి అడిగినా నో.. అన్నారు.

77

అయితే స్నేహారెడ్డి గట్టి పట్టుదలతో ఉన్నారట. అల్లు అర్జున్ ని తప్పా ఎవరినీ వివాహం చేసుకోనని తెగేసి చెప్పారట. ఇక చేసేది లేక బన్నీని అల్లుడిగా శేఖర్ రెడ్డి ఒప్పుకున్నారు. టాలీవుడ్ బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, స్నేహారెడ్డి లకు ఇద్దరు పిల్లలు. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. ఖాళీ సమయంలో పిల్లలతో హాయిగా ఆడుకోవడం బన్నీకి ఇష్టమైన వ్యాపకం.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
అల్లు శిరీష్ 'పెళ్లి కొడుకు వేడుక'లో విజయ్, రష్మిక సందడి..రాంచరణ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, వైరల్ ఫోటోస్
Recommended image2
Ramayana Trailer: 4000 కోట్ల 'రామాయణ' ట్రైలర్.. ఎక్కడ రిలీజో తెలుసా? ప్లాన్ ఇదే!
Recommended image3
Dubai Homes: దుబాయ్‌లో మన స్టార్ల ఇంద్రభవనాలు.. షారుఖ్, సల్మాన్, ఐశ్వర్య ఇళ్ల ఖరీదెంతో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved