రొమాంటిక్‌ మూడ్‌లో బన్నీ, స్నేహారెడ్డి.. వెకేషన్‌లో అన్‌లిమిటెడ్‌ ఎంజయ్‌మెంట్‌!

First Published Apr 5, 2021, 5:23 PM IST

అల్లు అర్జున్‌ మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. తన భార్య, పిల్లలతో కలిసి ఆయన నీలి సముద్రంలో సేద తీరుతున్నారు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న లేటెస్ట్ వెకేషన్స్  పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. బన్నీ, ఆయన భార్య స్నేహారెడ్డి రొమాంటిక్‌ మూడ్‌లోకి వెళ్లినట్టు తాజా ఫోటోలను చూస్తుంటే అర్థమవుతుంది.