MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒక్క సీన్ కోసం 51 టేక్ లు తీసుకున్న అల్లు అర్జున్... ఎందుకు? ఏమైందో తెలుసా?

ఒక్క సీన్ కోసం 51 టేక్ లు తీసుకున్న అల్లు అర్జున్... ఎందుకు? ఏమైందో తెలుసా?

ది బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun) ఒక్క సీన్ కోసం 51 టేక్ లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి అది ఎందుకా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 09 2024, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)  గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘పుష్ప2’ నుంచి అప్డేట్స్ రావడంతో ఇంట్రెస్టింగ్ విషయాలు వినిపిస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం అంతా ‘పుష్ప 2 ది రూల్’ (Pushpa 2 The Rule) గురించి టాపిక్ నడుస్తున్న విషయం తెలిసిందే. అభిమానుల కోసం, అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

36

ఈ క్రమంలో మూవీ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా వస్తున్నాయి. తాజాగా అదిరిపోయే న్యూస్ అయితే నెట్టింట వైరల్ అవుతోంది. సీక్వెల్ పై ప్రస్తుతం వరల్డ్ మొత్తం ఆడియెన్స్ లో అంచనాలు నెలకొన్నాయి.

46

అయితే తాజాగా మాత్రం అల్లు అర్జున్ ఈ చిత్రంలో ఓ సీన్ కోసం ఎంత కష్టపడ్డారో ఇప్పుడు బయటకి వచ్చింది. గంగమ్మతల్లి జాతర గెటప్ లో నటించేందుకు, సంబంధిత సీన్లు పర్ఫెక్ట్ గా రావాలని బన్నీ ఎంతగానో ప్రయత్నించారంట.

56

అమ్మవారి హావభావాలు స్పష్టంగా కనిపించాలనే ఉద్దేశంతో ఏకంగా 51 టేకులు తీసుకున్నారంట. ఇలా ప్రతి సీన్ ను కూడా సుకుమార్ అండ్ టీమ్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు... దీంతో మూవీపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

66

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మరోసారి రష్మిక మందన్న (Rashmika Mandanna) శ్రీలీలగ అలరించబోతోంది. ఆగస్టు 15న మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

About the Author

SN
Shreekanth Nuthi
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Suriya 48: కేజీఎఫ్ మేకర్స్ తో సూర్య భారీ పాన్ ఇండియా చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే!
Recommended image2
Jamuna: హీరోయిన్ల గ్లామర్ షోపై జమున బోల్డ్ స్టేట్ మెంట్.. సీనియర్ నటికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఏఎన్నాఆర్..
Recommended image3
NTR-Trivikram Movie: ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో సంచలన ప్రాజెక్ట్.. పూనకాలు తెప్పిస్తోన్న పోస్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved