MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పుష్ప 2 ట్రైలర్ కట్ రెడీ.. దేశం మొత్తం మాట్లాడుకునేలా ఆ సన్నివేశం, హైలైట్ కాబోయే అంశాలు ఇవే

పుష్ప 2 ట్రైలర్ కట్ రెడీ.. దేశం మొత్తం మాట్లాడుకునేలా ఆ సన్నివేశం, హైలైట్ కాబోయే అంశాలు ఇవే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మాసివ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా పుష్ప 2 ఉండబోతోంది. అందుకు తగ్గట్లుగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ప్రొమోషన్స్ కి రెడీ అవుతున్నాడు.

1 Min read
Author : Tirumala Dornala
Published : Nov 04 2024, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మాసివ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా పుష్ప 2 ఉండబోతోంది. అందుకు తగ్గట్లుగా అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ప్రొమోషన్స్ కి రెడీ అవుతున్నాడు. పుష్ప 2 రిలీజ్ కి ఇక నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీనితో ట్రైలర్ కూడా రెడీ అవుతోంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

తాజా సమాచారం మేరకు పుష్ప 2 ట్రైలర్ రఫ్ కట్ రెడీ అయిందట. 3 నిమిషాలకి పైగా రఫ్ కట్ నిడివి వచ్చిందట. దీనికి ఇంకాస్త తగ్గించి మూడు నిమిషాలు ట్రైలర్ ఉండేలా కుదిస్తారు. ఆ తర్వాత మిక్సింగ్ పూర్తి చేసి ట్రైలర్ రిలీజ్ చేయడమే మిగిలి ఉంది. పుష్ప చిత్రంలో హైలైట్ అయిన బన్నీ మార్క్ డైలాగులు ట్రైలర్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయట. 

34

ముఖ్యంగా ట్రైలర్ లో చిత్ర యూనిట్ హైలైట్ చేయబోతున్న అంశం జాతర సన్నివేశం. దేశం మొత్తం మాట్లాడుకునేలా జాతర సన్నివేశానికి సంబంధించిన మైండ్ బ్లోయింగ్ మూమెంట్స్ ట్రైలర్ లో పెట్టబోతున్నారట. ఈసారి ట్రైలర్ లో అల్లు అర్జున్ డ్యాన్సులు కాస్త తగ్గించి యాక్షన్, ఎమోషన్ ని బలంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

44

జాతర సన్నివేశం కోసం బన్నీ ఒళ్ళు హూనం చేసుకుని కష్టపడ్డారు. లేడి గెటప్ లో బన్నీ చూపించబోయే మాస్ సన్నివేశం అది. పుష్ప 2 చిత్రానికి జాతర ఎపిసోడ్ ని ఆయువుపట్టుగా భావిస్తున్నారు. సో అతి త్వరలో పుష్ప 2 ట్రైలర్ రచ్చ ఉండబోతోంది అని తెలుస్తోంది. ఈసారి దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే బిజియం కోసం కూడా అంతా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మొదటి భాగంలో బిజియంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
NTR First Remuneration: ఎన్టీఆర్‌ తన ఫస్ట్ పారితోషికం ఏం చేశాడో తెలుసా? నెల రోజులు అదే పని, చివరికి
Recommended image2
ఆ ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా? అందుకే భర్తకు విడాకులు?
Recommended image3
Narrow Escape: చావు అంచుల వరకు వెళ్లొచ్చిన ఆరుగురు స్టార్లు, ఆ హీరోయిన్ కూడా.. అతడికి అదృష్టం మామూలుగా లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved