MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
  • Home
  • Entertainment
  • చీర కట్టుకుని ఆ పని చేయలేక పోయిన అల్లు అర్జున్, పుష్ప 2 లో అదే హైలెట్ అంట..

చీర కట్టుకుని ఆ పని చేయలేక పోయిన అల్లు అర్జున్, పుష్ప 2 లో అదే హైలెట్ అంట..

సినిమా కోసం ఎంత కష్టపడటానికైనా వెనకాడడు టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈసారి పుష్పకోసం అంతకు మించి చేయబోతున్నాడు బన్నీ. ఈక్రమంలో ఎవరూ చేయని సాహసం చేసి.. శభాష్ అనిపించుకున్నాడు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 12 2024, 12:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఆస్కార్ టార్గెట్ గా.. 1000 కోట్లు కలెక్షన్ మార్క్ ను క్రాస్ చేయాలని పట్టుదలతో ఉన్నారు పుష్ప2 టీమ్. సుకుమార్ పక్కాగా ప్లాన్ గీయగా.. అల్లు అర్జున్ దాన్ని అమలుపరుస్తూ.. పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. కాస్త ఎక్కువగా టైమ్ తీసుకున్నా.. పాన్ ఇండియా ఎదురు చూపులకు తగ్గట్టుగా సినిమాను సిద్ధం చేస్తున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఇక రీసెంట్ గా బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్.. సినిమా అంచనాలను అమాంతం పెంచేసింది. అంతే కాదు ఈసారి బన్నీ చీరకట్టులో.. అమ్మవారి గెటప్ లోకనిపించి అదరగొట్టాడు. చీరలో ఆయన చేసిన ఫైటింగ్ కు ఫిదా అయ్యారు ఫ్యాన్స్ . అయితే ఈ చీరకట్టు లో ఫైటింగ్ అంత ఆషామాషి వ్వవహారం కాదు. 

37

ఇక తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చీరకట్టులో ఫైట్ సీన్స్ కు చాలా చాలా కష్టపడ్డారట. చీరకట్టుకుని నడవటమే చాలా కష్టం. అలవాటు లేనివారికి చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అటువంటిది.. చీరమీద ఫైట్ చేయడం అంటే అంత వీజీ కాదు.. అంత డెడికేషన్ చూపించే.. బన్నీకే చాలా ఇబ్బంది అనిపించిందట. 
 

47

ఇక ఈ చీరఫైట్ కోసం అల్లు అర్జున్... ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 51 టేకులు తీసుకున్నట్లు సమాచారం అందుతుంది . అల్లు అర్జున్ డెడికేషన్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉంటాయి అని చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు. అంత ఇమేజ్ ఉన్న హీరో చీరకట్టడం అంటే.. ఎంత పెద్ద సాహసం అనుకోవాలి. 
 

57

అలాంటిది పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ పాపులారిటీ సంపాదించుకున్నాక చీర కట్టుకున్న అల్లు అర్జున్ అలాంటి ఫైట్ చేయడం కోసం 51 టేకులు తీసుకొని మరి జనాలను మెప్పించబోతున్నాడు అంటే ఆయన  సినిమా కోసం ఎంత పరితపిస్తున్నారో అర్ధం అవుతోంది. 

67

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప2 సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. అగస్ట్ 15న ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఇక త్వరలో ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేయబోతున్నారట టీమ్.

77

పాన్ ఇండియా రేంజ్ లో.. 5 భాషల్లో డిఫరెంట్ గా సినిమాను ప్రమోట్ చేసే ప్రణాళిక రూపొందించారట టీమ్. 
మరి పుష్పరాజ్ ఈసారి కూడా అలరిస్తాడా లేదా చూడాలి. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic 5 Days Collections: విజయ్ సినిమా రికార్డు బ్రేక్ చేసిన యశ్‌.. 'టాక్సిక్' కలెక్షన్ల సునామీ
Recommended image2
Samantha Baby Bump: జిమ్‌లో బేబీ బంప్‌తో సమంత అదిరిపోయే పోజులు.. బేబీ పేరు సజెస్ట్ చేసిన అభిమానికి కౌంటర్
Recommended image3
Bigg Boss10: బిగ్ బాస్ 10లో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఈమెకేనా ? సినిమాల్లో ఫ్లాప్, సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved