MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఒరేయ్.... అంటూ జబర్దస్త్ ముక్కు అవినాష్‌కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్నింగ్, ఎందుకంటే..?

ఒరేయ్.... అంటూ జబర్దస్త్ ముక్కు అవినాష్‌కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వార్నింగ్, ఎందుకంటే..?

జబర్థస్త్ అవినాష్ కు మాస్ వార్నింగ్ స్ట్రాంగ్ గా ఇచ్చారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్. పగిలిపోద్ది ఇంకోసారి ఇలా చేస్తే అంటూ.. చమటలు పట్టించారు.ఇంతకీ అవినాష్ చేసిన తప్పేంటి. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Apr 11 2023, 09:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

స్టార్ హీరోల ఫ్యాన్స్ వార్నింగ్ లు ఇవ్వడం సహజంగా జరిగే పనే.. అది సామాన్యులు కావచ్చు. .. సెలబ్రిటీలు కావచ్చు.. తన స్టార్ ను అవమానించినా.. కాంట్రవర్సీమాటలు మాట్లాడినా.. ఎగతాళి చేసినా.. ఫ్యాన్స్ రెచ్చిపోయి ట్రోల్ చేస్తుంటాయి. ప్రస్తుతం ఆ పరిస్థితి జబర్థస్త్ ముక్కు అవినాష్ కు వచ్చింది. అవినాశ్ పై ఫైర్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్. 

26

జబర్దస్త్ అవినాష్.. తనదైన కామెడి టైమింగ్ తో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తుంటాడు. ఇక బిగ్ బాస్ తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే తాజాగా అతడు చేసిన ఓ పని బన్నీ ఫ్యాన్స్ కు కోపం తెప్పించింది. దాంతో అవినాష్ కు మాస్ వార్నింగ్ ఇస్తున్నారు. 
 

36

ఇంతకీ అవినాష్ చేసిన తప్పేంటంటే.. పుష్ప2 పోస్టర్ ను ఎడిగటింగ్ చేయడం. తాజాగా అల్లు అర్జున్ బర్త్ డే కానుకగా.. పుష్ప2 నుంచి టీజర్ తో పాటుగా.. ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు సుకుమార్ టీమ్. బన్నీ పోస్టర్ టాలీవుడ్ తో పాటు.. పాన్ ఇండియా వ్యాప్తంగా షేక్ చేసేసింది.  అమ్మవారి రూపంలో బన్నీ ఊర మాస్ పిక్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. బన్నీ ఫ్యాన్స్ కూడా ఈ లుక్ చూసి షాక్ అయ్యారు. 

46

ఇక ఇంతలా వైరల్ అయిన ఈ పిక్ ను అవినాష్  అటు ఇటుగా మార్చి.. తన ఫోటోతో కలిపి.. ఎడిటింగ్ చేశారు. చేయడంతో పాటు  తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫోటో పోస్ట్ చేశాడు. అంతే కాదు  ఈ ఓన్ మేడ్ పిక్ తో అల్లు అర్జున్ కు బర్త్ డే విషెష్ కూడాచెప్పాడు అవినాష్.   ఇప్పుడు ఈ ఫోటోనే అవినాష్ కు తిప్పలు తెచ్చింది. ఈ ఫోటో చూసిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అవినాష్ కు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు.

56

అర్జెంట్ గా ఆ పిక్ ను డిలీట్ చెయ్.. ఫ్యాన్స్ ను ఇరిటేట్ చేయకు. ఇక అల్లు అర్జున్ చేస్తే.. గంగమ్మ తల్లిలా ఉంది.. నువ్వు చేస్తే పక్కింటి మంగమ్మలా ఉంది.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జెంట్ గా డిలీట్ చేయకపోతే నీకు పగిలిపోద్ది అంటూ స్ట్రాంగ్  గా వార్నింగ్ లు కూడా ఇస్తున్నారు ఫ్యాన్స్.  

66

మరి ఈ వార్నింగ్స్ కు అవినాష్ ఎలా స్పందిస్తాడో చూడాలి. బన్నీ ఫ్యాన్స్ కు సారి చెపుతాడా..? లేక అలా వదిలేస్తాడా..? లేకపోతే రివర్స్ కౌంటర్ ఇస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జబర్థస్త్ వదిలేసి.. మా టీవీ ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నాడు ముక్కు అవినాష్. తనదైన కామెడీ టైమింగ్ తో కొన్ని షోస్ కు యాంకరింగ్ చేస్తూ.. నవ్విస్తున్నాడు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Atlee: రెండోసారి తండ్రి అయిన అట్లీ, మహాలక్ష్మి వచ్చింది.. `రాకా` సెట్‌లో డబుల్ సెలబ్రేషన్‌
Recommended image2
700 కోట్ల ఆస్తి.. 20 కోట్లకు పైగా బంగారం..ఫారెన్ లో ఇళ్లు.. బిందాస్ గా బ్రతుకుతున్న ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
పెళ్లికి ముందే ప్రెగ్నెంట్‌ అయిన హీరోయిన్లు వీరే.. రేణు దేశాయ్‌, ఇలియానా, అలియాభట్‌ ఇంకా ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved