కొరియోగ్రాఫర్‌ పెళ్లిలో బన్నీ సందడి!(ఫోటోలు)

First Published 25, May 2019, 9:38 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ వేడుకలో సందడి చేశారు. 

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శిరీష్ వేడుకలో  సందడి చేశారు. హైదరాబాద్ లో శనివారం నాడు జరిగిన ఈ పెళ్లి వేడుకకు  బన్నీ హాజరయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు.

బన్నీ రాకతో నూతన వధూవరులతో పాటు వారి బంధువులు ఆనందంలో మునిగిపోయారు.

సినిమాలపై ప్రేమతో హైదరాబాద్ వచ్చిన శిరీష్.. అల్లు అరవింద్ కి  చెందిన గీతాఆర్ట్స్ లో అసిస్టెంట్ బాయ్ గా చేరాడు. డాన్స్ పట్ల అతడికున్న  ఆసక్తి తెలుసుకున్న బన్నీ డాన్స్ లో అతడికి శిక్షణ ఇప్పించాడు.

బన్నీ ఇచ్చిన ప్రోత్సాహంతో టాలీవుడ్‌లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా  రాణిస్తున్నాడు శిరీష్. ఈ సాన్నిహిత్యంతోనే ఇవాళ శిరీష్ పెళ్లికి  ఆయన హాజరయ్యారు.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

loader