బాక్సింగ్ రింగ్ లో బన్నీ హీరోయిన్... అందాలతో ప్రత్యర్థులకు పంచ్ లు విసిరిన ఆదా!

First Published Apr 23, 2021, 4:14 PM IST

విషయం ఏదైనా కొత్తదనం ఉంటేనే జనాలు ఆకర్షితులు అవుతారు. రొటీన్ కంటెంట్, మేనరిజాన్ని ఎవరూ పెద్దగా ఫాలో అవ్వరు. ఈ విషయం బాగా వంటబట్టించుకున్న ఆదా శర్మ తూచా తప్పకుండా ఫాలో అవుతూ ఉంటుంది.