MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Alia Bhatt Crush: రణ్‌బీర్‌ కపూర్ కాదు, ఆలియా భట్‌ ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరో అని తెలుసా?

Alia Bhatt Crush: రణ్‌బీర్‌ కపూర్ కాదు, ఆలియా భట్‌ ఫస్ట్ క్రష్ ఆ స్టార్ హీరో అని తెలుసా?

Alia Bhatt Reveals Her Childhood Celebrity Crushes: ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్ పెళ్లి చేసుకుని కూతురు రాహాతో హ్యాపీగా ఉన్నారు. వాళ్ల లైఫ్ చాలా బాగుంది. కానీ ఆలియా క్రష్ గురించి మీకు తెలియని ఓ విషయం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే చదివేయండి!

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 30 2026, 05:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలీవుడ్ లో హ్యాపీ కపూల్..
Image Credit : our own

బాలీవుడ్ లో హ్యాపీ కపూల్..

బాలీవుడ్‌లో అందరూ ఇష్టపడే జంటల్లో ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్ ఒకరు. వీరికి రాహా కపూర్ అనే కూతురు కూడా ఉంది. ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటారు. బాలీవుడ్ లో హ్యాపీ కపుల్స్ లో ఈ ఇద్దరు ముందుంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రణ్ భీర్ కపూర్ తో ప్రేమ.. పెళ్లి
Image Credit : Social Media

రణ్ భీర్ కపూర్ తో ప్రేమ.. పెళ్లి

రణ్‌బీర్‌ కపూర్‌పై తనకు ఎప్పటినుంచో క్రష్ ఉందని ఆలియా చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది. అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు కూడా తెలిపింది. కానీ మీకు తెలుసా? ఆమెకు మరో బాలీవుడ్ సూపర్ స్టార్ పైనా క్రష్ ఉండేది.
35
ఆలియా భట్ ఫస్ట్ క్రష్ ఎవరు?
Image Credit : our own

ఆలియా భట్ ఫస్ట్ క్రష్ ఎవరు?

ఆలియాకు ఎప్పటికీ ఇష్టమైన హీరో షారుఖ్ ఖాన్ అని, ఆయనపై క్రష్ ఉండేదని చాలాసార్లు చెప్పింది. అంతేకాదు, తన చిన్నప్పటి క్రష్ షాహిద్ కపూర్ అని కూడా ఆలియా ఓపెన్‌గా చెప్పినట్లు సమాచారం.

45
సింపుల్ గా పెళ్లి చేసుకున్న జంట..
Image Credit : instagram

సింపుల్ గా పెళ్లి చేసుకున్న జంట..

రణ్‌బీర్‌, ఆలియా ఏప్రిల్ 14, 2022న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం ముంబైలోని బాంద్రా, పాలీ హిల్‌లో ఉన్న వారి నివాసం 'వాస్తు'లో కొద్దిమంది సమక్షంలో జరిగింది.

55
సినిమాల్లో బిజీ బిజీగా స్టార్ కపుల్..
Image Credit : instagram

సినిమాల్లో బిజీ బిజీగా స్టార్ కపుల్..

ఆలియా త్వరలో 'ఆల్ఫా' సినిమాలో కనిపించనుంది. ఇందులో షార్వరీ వాఘ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ కూడా నటిస్తున్నారు. మరోవైపు రణ్‌బీర్‌ 'రామాయణ: పార్ట్ 1'లో నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి, రావణుడిగా సౌత్ సూపర్ స్టార్ యశ్ కూడా ఉన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anirudh Ravichander Net Worth: కావ్య మారన్‌తో పెళ్లి వార్తల వేళ.. అనిరుధ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
Recommended image2
Deva: 400 సినిమాలు.. ఇళయరాజా హవాకు ఎదురెళ్లి.. ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దేవా!
Recommended image3
Music Director Deva: తొలిప్రేమ, భాషా సినిమాల సంగీత దర్శకుడు దేవా కన్నుమూత..
Related Stories
Recommended image1
OTT: మొగుడికి హ్యాండిచ్చి.. మరిదితో ఎఫైర్, నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేస్తున క్రైమ్ థ్రిల్లర్
Recommended image2
Netflix Series: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 5 సిరీస్‌లు.. మళ్లీ మళ్లీ చూడాలనిపించే వెబ్ మూవీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved