గ్రీన్ శారీలో అందాలతో రెచ్చగొడుతున్న అర్జున్ తనయ.. దివాళి స్పెషల్
యాక్షన్ హీరో అర్జున్ తనయ ఐశ్వర్య అర్జున్ ఇటీవల హీరోయిన్‌గా రాణిస్తుంది. తాజాగా దీపావళికి స్పెషల్‌గా రెడీ అయ్యింది. గ్రీన్ శారీలో సెక్సీగా కనిపించి మెస్మరైజ్ చేస్తుంది. తన ఫ్యామిలీతో కలిసి సరదాగా దిగిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

అర్జున్ యాక్షన్ హీరోగా సౌత్‌లో ఎంతగా పాపులర్ అయ్యారో తెలిసిందే. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన వారసురాలిగా `పట్టతు యానై` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. విశాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

ఇక ఐదేళ్ళ గ్యాప్ తర్వాత మళ్లీ తన రీ ఎంట్రీ స్టార్ట్ చేసింది. తండ్రి, యాక్షన్ హీరో `ప్రేమ బరహా` అనే కన్నడ చిత్రంలో నటించింది. ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డుని దక్కించుకుంది. ఈ సినిమాని తమిళంలోనూ రూపొందించారు.

ఇక కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటోంది. హాట్ హాట్ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్‌ని పెంచుకుంటోంది.

తాజాగా దీపావళి సందర్భంగా ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది ఐశ్వర్య. ఈ సందర్భంగా గ్రీన్ శారీలో మెరిసింది.

తన క్యూట్ అందాలను చూపిస్తూ కొంటె చూపులతో రెచ్చగొడుతుంది.

మరోవైపు ఫ్యామిలీతోనూ కలిసి దివాళి సెలబ్రేట్ చేసుకుంది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

ఈ ఫోటోలను పంచుకోగా, ఆయా ఫోటోలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.