ఐశ్వర్య రాయ్‌ని ఇలా ఎప్పుడూ చూసుండరు.. ఓ లుక్కేయండి!

First Published Jul 18, 2020, 8:48 AM IST

కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా బచ్చన్‌ ఫ్యామిలీ సభ్యులు కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అమితాబ్‌, అభిషేక్‌తో పాటు ఐశ్వర్య, ఆరాధ్యలకు కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో వీరికి సంబంధించిన వివరాలను గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అభిమానులు దీంతో ఐశ్వర్యకు సంబంధించిన కొన్ని అన్‌ సీన్‌ ఫోటోస్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.