MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఐశ్వర్యారాయ్ పెద్ద ఐరన్ లెగ్, ఆమె వద్దనే వద్దు.. టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఘోర అవమానం

ఐశ్వర్యారాయ్ పెద్ద ఐరన్ లెగ్, ఆమె వద్దనే వద్దు.. టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో ఘోర అవమానం

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐశ్వర్యారాయ్ ఇండియాలో అందానికి పర్యాయపదంలా మారిపోయింది. ఐశ్వర్యారాయ్ యువతకు కలల రాణి. సినిమాల్లో సైతం ఐశ్వర్యారాయ్ తిరుగులేని స్టార్ గా ఎదిగింది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2024, 06:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఐశ్వర్యారాయ్ ఇండియాలో అందానికి పర్యాయపదంలా మారిపోయింది. ఐశ్వర్యారాయ్ యువతకు కలల రాణి. సినిమాల్లో సైతం ఐశ్వర్యారాయ్ తిరుగులేని స్టార్ గా ఎదిగింది. ముఖ్యంగా ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న తర్వాత ఐశ్వర్యారాయ్ తిరుగులేని స్టార్ గా ఎదిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఐశ్వర్యారాయ్ లాంటి అందాల భామ తమ చిత్రంలో నటించాలని కోరుకోని వారు ఉండరు. స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆమె డేట్స్ కోసం ఎదురు చూశారు. కానీ టాలీవుడ్ లో ఒక పెద్ద స్టార్ హీరో మాత్రం ఐశ్వర్యారాయ్ తో నటించే అవకాశం కోల్పోయారు. 

36

ఒక రకంగా చెప్పాలంటే ఐశ్వర్యారాయ్ కి అవమానం జరిగింది. అప్పుడప్పుడే ఐశ్వర్యారాయ్ కి బాలీవుడ్ లో, తమిళ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. బిగినింగ్ లో ఐశ్వర్యారాయ్ కి సరైన హిట్ లేదు. ఆమె నటించిన కొన్ని చిత్రాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. 

 

46

విక్టరీ వెంకటేష్ హిట్ చిత్రాల్లో ప్రేమంటే ఇదేరా ఒకటి. జయంత్ సి పరాన్జీ తెరకెక్కించిన ఈ చిత్రం 1998లో విడుదలైంది. ఈ చిత్రంలో వెంకటేష్ కి జోడిగా ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది. అయితే దర్శకుడు ముందుగా ఈ చిత్రానికి ఐశ్వర్యారాయ్ ని హీరోయిన్ గా ఎంపిక చేశారు. 

 

56

అప్పటికి ఐశ్వర్యారాయ్ నటించిన చిత్రాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. దీనితో నిర్మాతలు, చిత్ర యూనిట్ అంతా ఆమె ఐరన్ లెగ్.. వద్దనే వద్దు అని చెప్పారట. డైరెక్టర్ జయంత్.. ఆమె త్వరలో తిరుగులేని సూపర్ స్టార్ కాబోతోంది.. ఆమెని ఫైనల్ చేయండి అని రిక్వస్ట్ చేశారట. కానీ ఆయన మాటలని ఎవరూ వినలేదు. 

66
aishwarya dhoom 2.jpg

aishwarya dhoom 2.jpg

ఐశ్వర్యారాయ్ ని ప్రేమంటే ఇదేరా చిత్రం నుంచి రిజెక్ట్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఐశ్వర్యారాయ్ వెంకటేష్ కి జోడిగా హీరోయిన్ గా నటించి ఉండేది. కానీ ఆమె ఇరాన్ లెగ్ అనే నెపంతో పక్కన పెట్టారు. సో.. ఐరన్ లెగ్ అనే విమర్శలు, అవమానాలు ఐశ్వర్యారాయ్ కి కూడా తప్పలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved