MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ఐశ్వర్యా రాయ్ వల్లే సల్మాన్ ఖాన్ జీవితాన్ని నాశనం అయ్యిందా ? సోహైల్ ఖాన్ చెప్పిన నిజాలేంటి?

ఐశ్వర్యా రాయ్ వల్లే సల్మాన్ ఖాన్ జీవితాన్ని నాశనం అయ్యిందా ? సోహైల్ ఖాన్ చెప్పిన నిజాలేంటి?

సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్.. ఐశ్వర్యారాయ్ - సల్మాన్ ఖాన్ మధ్య ఉన్న సంబంధం గురించి ఇటీవల షాకింగ్‌ విషయాలను బయటపెట్టాడు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Dec 29 2024, 07:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఐశ్వర్యారాయ్

ఐశ్వర్యారాయ్

మిస్ వరల్డ్ క్రౌన్‌  గెలిచిన తర్వాత, నటిగా మారింది ఐశ్వర్యారాయ్. ఆమెను సినీ రంగంలోకి 'ఇరువర్' చిత్రం ద్వారా దర్శకుడు మణిరత్నం పరిచయం చేసినప్పటికీ, తర్వాత హిందీ చిత్రాలలో నటించడం ప్రారంభించారు. అనతి కాలంలోనే బిజీ హీరోయిన్ అయిపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్

ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్

బాలీవుడ్‌లో హీరోయిన్‌గా పాపులర్‌ అయ్యాక ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడ్డారు. వరుసగా కొన్ని చిత్రాలలో ఈ ఇద్దరు కలిసి నటించడం ద్వారా వారి ప్రేమ బలపడింది. ఈ విషయం గురించి అనేక వార్తలు వచ్చాయి. ప్రధాన మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

36
ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ ప్రేమ

ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ ప్రేమ

సల్మాన్ ఖాన్, ఐశ్వర్యారాయ్ రెండేళ్లు డేటింగ్ చేసిన తర్వాత, వారి ప్రేమను బ్రేకప్‌ చెప్పుకున్నారు. ఇప్పుడు చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ వారి ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఐశ్వర్యారాయ్.. సల్మాన్‌తో ఉన్న సంబంధాన్ని ఒప్పుకోకపోవడాన్ని ఆయన తప్పుపట్టాడు. 

46
ఐశ్వర్యారాయ్ గురించి సోహైల్ ఖాన్

ఐశ్వర్యారాయ్ గురించి సోహైల్ ఖాన్

ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్‌ను విడిచిపెట్టడానికి ప్రధాన కారణం, అతని ప్రవర్తన, షూటింగ్ సెట్‌కే వెళ్లి ఐశ్వర్యారాయ్‌ను కొట్టి హింసించడమేనని చెప్పుకొచ్చారు.  అలాగే, నా అన్నయ్య కష్టకాలంలో కూడా నేను అతనికి అండగా నిలిచాను. అతను శారీరకంగా, మానసికంగా చాలా ఒత్తిడికి గురయ్యాడని సల్మాన్ ఖాన్ గురించి అతని సోదరుడు సోహైల్ ఖాన్ చెప్పారు. 

56
ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ బ్రేకప్

ఐశ్వర్యారాయ్, సల్మాన్ ఖాన్ బ్రేకప్

ఐశ్వర్యా రాయ్‌.. సల్మాన్‌ ని దూరం పెట్టాక ఆయన చాలా ఇబ్బంది పడ్డాడట. మానసికంగా కుంగిపోయాడట. దీంతో ఐష్‌ వెంటపడ్డాడని, ఆమెకి ఎవరినీ దగ్గర కాకుండా చేశాడని ప్రచారం జరుగుతుంటుంది. ఓ రకంగా ఐష్‌ బ్రేకప్‌ చెప్పడంతో సల్మాన్‌ ఇలా తయారయ్యాడని, పెళ్లికి దూరమయ్యాడని అంటుంటారు. ఏది నిజమనేది ఆయనకే తెలియాలి. 

66
ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి

ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి

ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్‌ను విడిచిపెట్టిన తర్వాత, నటుడు వివేక్ ఒబెరాయ్‌తో ప్రేమలో ఉన్నారు. తర్వాత అతని నుండి విడిపోయి, 'గురు' సినిమా సమయంలో తనకన్నా 3 సంవత్సరాలు చిన్నవాడైన అభిషేక్ బచ్చన్‌ను పెళ్లి చేసుకుని స్థిరపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరు కూడా విడిపోతున్నారనే రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కాకపోతే ఈ ఇద్దరు విడిగానే ఉంటున్నారని బాలీవుడ్‌ టాక్‌. 

read more: రామ్‌ చరణ్‌లో ఉన్న పెద్ద బలహీనత బయటపెట్టిన ఎన్టీఆర్‌.. ర్యాగింగ్‌ వేరే లెవల్‌

also read: వారం రోజుల్లో `మెగా` ఫెస్టివల్‌.. ఒకే వేదికపైకి చిరంజీవి, పవన్‌, అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్?

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image2
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image3
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved