రొమాంటిక్ సీను పండితేచాలు.. వయసుతో పనేంటి..?

First Published Jun 8, 2019, 10:23 AM IST

సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. హీరోలు మూడు, నాలుగు దశాబ్దాల పాటు తమ కెరీర్ ని కంటిన్యూ చేయగలరు కానీ హీరోయిన్లు అలా కాదు.