వర్షకు కరోనా అని తెలిసి టెన్షన్ పడ్డ బాయ్ ఫ్రెండ్ ఇమ్మానియేల్ ఏం చేశాడంటే!

First Published Apr 23, 2021, 5:08 PM IST

కరోనా సెకండ్ వేవ్ భారత్ కు చుక్కలు చూపిస్తుంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదు అవుతుండగా... వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఇక వెండితెర, బుల్లితెర సెలెబ్రిటీలు కరోనా బారినపడుతున్నారు.