మిస్‌యూ నాన్న.. ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాః కదిలిస్తున్న సురేఖా వాణి కూతురు ఎమోషనల్ పోస్ట్

First Published May 6, 2021, 3:24 PM IST

సోషల్‌ మీడియాలో నిత్యం చర్చనీయాంశంగా మారుతున్న నటి సురేఖా వాణి కూతురు సుప్రిత భావోద్వేగానికి అయ్యింది. తన నాన్నని గుర్తు చేసుకుంటూ ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. అదిప్పుడు అందరిని కదిలిస్తుంది.