మేకప్‌ లేకుండా పిల్లలతో బెడ్‌పై.. ఫోటో పంచుకున్న స్నేహ.. తగ్గేదెలే అనిపిస్తుందిగా!

First Published Apr 16, 2021, 9:15 PM IST

నటి స్నేహ మేకప్‌ లేకుండా కనిపించడం చాలా అరుదు. తాజాగా ఆమె మేకప్‌ లేకుండా దర్శనమిచ్చింది. తన పిల్లలతో కలిసి బెడ్‌పై ఉన్న ఫోటోని  పంచుకుంది స్నేహ. అయితే ఇందులో ఆమె అందం మాత్రం తగ్గేదెలే అనిపిస్తుంది.