MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హోమ్లీ బ్యూటీ స్నేహ పరువాల విందు.. ఇంత క్యూట్‌గా సిగ్గుపడితే ఇంకేమైనా ఉందా.. అన్నం తింటుందా? అందం తింటుందా?

హోమ్లీ బ్యూటీ స్నేహ పరువాల విందు.. ఇంత క్యూట్‌గా సిగ్గుపడితే ఇంకేమైనా ఉందా.. అన్నం తింటుందా? అందం తింటుందా?

హోమ్లీ బ్యూటీ స్నేహ సెకండ్‌ ఇన్సింగ్స్ లో గ్లామర్‌తో రచ్చ చేస్తుంది.  బ్యాక్ టూ బ్యాక్‌ ఫోటో షూట్లు చేస్తూ అభిమానులకు ట్రీట్‌ ఇస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jan 23 2023, 05:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

స్నేహ(Sneha) తాజాగా తన లేటెస్ట్ ఫోటోలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. క్యూట్‌నెస్‌ ఓవర్‌ లోడ్‌ అనేలా హోయలు పోయింది. వొంపు సొంపులతో వయ్యారాల ఒలకబోసింది. ట్రెడిషనల్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

హోమ్లీ బ్యూటీ స్నేహ ఇందులో సిగ్గులొలికించడం హైలైట్‌గా నిలిచింది. క్యూట్‌గా సిగ్గు పడుతూ పోజులిస్తే ఇంకేమైనా ఉందా? కుర్రాళ్లకి మైండ్‌ బ్లాంక్‌ అయిపోయింది. ఇంత క్యూట్‌గా సిగ్గుపడతారా? అనే ఆశ్చర్యపోయేలా స్నేహ పోజులుండటం విశేషం. 
 

37

స్నేహ ఈ నయా ఫోటో షూట్‌లో మరింత అందంగా ఉంది. ఆమె గ్లామర్‌ మరింత పెరిగింది. అదే సమయంలో మరింత యంగ్‌గానూ మారిపోయింది. యంగ్‌ హీరోయిన్లకి పోటీ తప్పదనేలా ఆమె ముస్తాబు కావడం విశేషం. రోజు రోజుకి స్నేహ వయసు తగ్గుతుందా? అనేలా మారిపోతుంది. 
 

47

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. హోమ్లీ బ్యూటీ అందం అదరహో అని, అన్నం తింటుందా? అందం తింటుందా? స్నేహని చూసేందుకు రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు. మరికొందరు హాట్‌ కామెంట్లు చేస్తూ, హోమ్లీ బ్యూటీ పరువాల విందు అదరహో అంటున్నారు. మొత్తంగా అటు స్నేహ ఫోటోలతో రచ్చ చేస్తుంటే, అవి చూస్తే నెటిజన్లు కామెంట్లతో మరింత రచ్చ లేపుతున్నారు. 
 

57

ఈ సందర్భంగా ఓ కొటేషన్‌ పంచుకుంది స్నేహ. జీవితం అంటే మిమ్మల్ని మీరు కనుక్కోవడం కాదు, జీవితం అంటే నిన్ను నువ్వు తయారు చేసుకోవడం అని పేర్కొంది. అదిరిపోయేలా ఉన్న ఈ కొట్టేషన్‌ అందరిని ఆకట్టుకుంటుంది. నిజంగా ఇన్‌స్పైరింగ్‌గా ఉందంటున్నారు. స్నేహ ఆలోచన పరిణతిని చాటి చెబుతుందీ కొట్టేషన్‌. 
 

67

ట్రెడిషనల్‌ లుక్‌తోనే టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపింది స్నేహ. పద్ధతిగా కనిపిస్తూ ఆకట్టుకుంది. నిండుదనంతోనూ కూడిన డ్రెస్సుల్లోనే కుర్రకారుకి పిచ్చెక్కించింది స్నేహ. బిగువైన పరువాల విందుతోనూ ఆకట్టుకుంది. క్యూట్‌ అందాలతో మరింత మెప్పించింది. తెలుగు ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యింది. ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చిన హీరోయిన్‌గా నిలిచింది. 
 

77

స్నేహ.. నటుడు ప్రసన్నతో పెళ్లి తర్వాత సినిమాలు తగ్గిస్తూ వస్తోంది. అరుదుగానే సినిమాలు చేస్తుంది. బలమైన పాత్రల్లోనే మెరుస్తుంది. ఈ బ్యూటీ చివరగా తెలుగులో రామ్‌చరణ్‌ హీరోగా నటించిన `వినయ విధేయ రామ`లో మెరిసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించడం లేదు. అదే సమయంలో టీవీ షోస్‌పై ఫోకస్‌ పెట్టింది. ప్రస్తుతం ఆమె `మిస్టర్‌ అండ్‌ మిసెస్‌` షోకి జడ్జ్ గా చేస్తుంది. దీనికి శ్రీముఖి యాంకర్‌ కావడం విశేషం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Priyanka Jain: బాబోయ్, బిగ్ బాస్ ప్రియాంక జైన్ రొమాంటిక్ సాంగ్ చూశారా.. కియారా అద్వానీని మించిపోయిందిగా
Recommended image2
Peddi: పెద్ది మూవీలో జరిగిన మిస్టేక్ బయటపెట్టిన కిరణ్ అబ్బవరం.. రాంచరణ్ ని చూస్తున్నంత సేపు అదే అనిపించింది
Recommended image3
Newtons 3rd Law Movie Review: న్యూటన్స్ థర్డ్ లా మూవీ రివ్యూ, సుమంత్‌ చెప్పిన కర్మ థియరీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved