శృతీ హాసన్‌ బాడీ మీద ఎన్ని టాటూలు.. ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా..?

First Published 18, Jul 2020, 10:25 AM

స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన హాట్‌ బ్యూటీ శృతి హాసన్‌. తెలుగు తమిళ భాషల్లో టాప్‌ స్టార్‌గా వెలుగొందుతున్న ఈ బ్యూటీకి టాటూ వేయించుకోవటం హాబీ. ఇప్పటికే శృతి ఒంటి మీద చాలా టాటూలు ఉన్నాయి. ఆ టాటూ ఏంటి..? ఎక్కడెక్కడ ఉన్నాయి ఓ లుక్కేద్దాం.

లోకనాయకుడు కమల్‌ హాసన్ వారుసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇఛ్చిన బ్యూటీ శృతీ హాసన్. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ గ్లామరస్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది శృతి.

ఇటీవల లవ్‌ ఫెయిల్యూర్‌ కారణంగా కొంత కాలంగా అన్నింటికీ దూరంగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం తేరుకొని తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టింది.

ప్రస్తుతం తెలుగులో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న క్రాక్ సినిమాతో పాటు తమిళ్‌లో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది శృతి.

శృతి హాసన్‌కు సంగీతంలోనూ మంచి ప్రవేశం ఉంది. అంతేకాదు ఈ బ్యూటీకి టాటూలు వేయించుకోవటం కూడా ఓ హాబీ. తన ఒంటి మీద చాలా చోట్ల తన క్యారెక్టర్‌ తెలిసేలా టాటూలు వేయించుకుంది శృతి.

తన ఎంతో ఇష్టమైన సంగీతానికి గుర్తుగా తన చెవికి వెనుక భాగంలో మ్యూజిక్‌ సింబల్‌ను వేయించుకుంది శృతి హాసన్‌.

తన వీపు మీద శృతి హాసన్‌ అని తన పేరునే పచ్చబొట్టుగా వేయించుకుంది శృతి. పలు వేదికల మీద కూడా టాటూ కనిపించేలా పోజ్‌ ఇచ్చింది శృతి.

చేతి మణికట్టు మీద తనకు ఎంతో నచ్చిన రోజ్‌ ఫ్లవర్‌ను వేయించుకుంది శృతి.

తన కాలి మీద కిస్‌ అనే అక్షరాల టాటూగా వేయించుకుంది.

ఇటీవల శృతిహాసన్ చేసిన ఓ అండర్‌ వాటర్‌ ఫోటో షూట్‌లో తన కాలి మీద టాటూ ఉన్న ఫోటో వైరల్‌గా మారింది.

ఇవే కాదు మరికొన్ని టాటూలు కూడా శృతి ఒంటి మీద ఉన్నాయి.

loader