MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • శ్రద్ధా దాస్ బ్యూటీఫుల్ లుక్.. పండగపూట ఎలా మెరిసిందో చూశారా!

శ్రద్ధా దాస్ బ్యూటీఫుల్ లుక్.. పండగపూట ఎలా మెరిసిందో చూశారా!

టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా దాస్ (Shraddha Das) లేటెస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. పండగపూట కూడా ఈ సీనియర్ నటి ట్రెండీ లుక్ లో మెరిసి కట్టిపడేస్తోంది.

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Apr 09 2024, 06:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ నటి శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తుంటారు. తన గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూ ఆకట్టుకుంటూనే ఉంటారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నిత్యం నెట్టింట ఆసక్తికరంగా పోస్టులు పెడుతూ తన అభిమానులను ఖుషీ చేస్తుంటారు. మరోవైపు తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ శ్రద్ధా ఆకట్టుకుంటూ ఉంటారు.

36

అయితే సినిమాల విషయంలో కాస్తా జోరు తగ్గినా తన ఫ్యాన్స్ కోసం ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గా పోస్టులు పెడుతుంటారు. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటున్నారు.

46

నయా లుక్స్ తో అట్రాక్ట్ చేస్తూనే వస్తోంది. ఓవైపు ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూనే తన ఫిట్ నెస్, గ్లామర్ తోనూ కట్టిపడేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.

56

శ్రద్ధా దాస్ పంచుకున్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. ఆ చిత్రాల్లో శ్రద్ధా బ్లూ కలర్ అవుట్ ఫిట్ ఆకట్టుకుంటోంది. చూపు తిప్పుకోకుండా కెమెరాకు ఫోజులిచ్చింది.

66

అయితే పండగపూట ఇలా కాకుండా సంప్రదాయ దుస్తుల్లో మెరిస్తే బాగుండని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా తన లేటెస్ట్ లుక్ ను లైక్స్, కామెంట్లతో ఎంకరేజ్ చేస్తున్నారు.

About the Author

SN
Shreekanth Nuthi

Latest Videos
Recommended Stories
Recommended image1
Superstar Krishna: కృష్ణ నటించిన ఏకైక సీరియల్‌ ఏంటో తెలుసా? బుల్లితెరపై అదో బ్లాక్‌ బస్టర్‌
Recommended image2
Venu Swamy: సినిమా జ్యోతిష్యుడు వేణు స్వామి ఎంత ఫీజు వసూలు చేస్తాడో తెలుసా? ఆయనే స్వయంగా ఏమన్నాడంటే?
Recommended image3
Kiara Advani: ఒకప్పుడు రిజెక్ట్ అయ్యింది.. ఇప్పుడు టాక్సిక్ లో ఇరగ్గొట్టేసిందిగా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved