MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏడేళ్ల తర్వాత నటి సలోని కంబ్యాక్.. ‘తంత్ర’ మూవీతో రీఎంట్రీ.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

ఏడేళ్ల తర్వాత నటి సలోని కంబ్యాక్.. ‘తంత్ర’ మూవీతో రీఎంట్రీ.. ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్

క్యూట్ హీరోయిన్ సలోని అశ్వాని (Saloni Aswani) సినిమాలకు దూరమైన ఏడేళ్లు గడిచింది. ప్రస్తుతం రీఎంట్రీకి సిద్ధమైంది. ‘తంత్ర’ అనే మూవీతో తిరిగి వెండితెరపై అలరించబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన డిటేయిల్స్  ఆసక్తికరంగా ఉన్నాయి.  

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Aug 25 2023, 09:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నార్త్ బ్యూటీ, క్యూట్ హీరోయిన్ సలోని అశ్వాని తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచిత్రం. మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ  తొలుత బాలీవుడ్ చిత్రం ‘దిల్ పర్దేశీ హో గయా’ చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. 2003లో ఈ మూవీ విడుదలైంది. అప్పటి నుంచి 13 ఏళ్లపాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

టాలీవుడ్ లోకి మాత్రం 2005లో ఎంట్రీ ఇచ్చింది. ‘ధన 51’తో తెలుగు తెరకు పరిచయమైంది సలోని. ‘మర్యాద రామన్న’, ‘బాడీగార్డ్‌’ చిత్రం ఆమె నటనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పక్కింటి అమ్మాయి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తదుపరి పలు చిత్రాల్లో ప్రత్యేక గీతాల్లో నటించారు. ‘మగధీర’ చిత్రంలోనూ మెరిసి ఆకట్టుకుంది. 
 

36

అల్లు అర్జున్ ‘రేసుగుర్రం’ చిత్రంలో అతిథి పాత్రలోనూ మెప్పించింది. చివరిగా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సినిమాతో అలరించింది. ఆ సినిమా  తర్వాత ఆమె సినిమాలకు ఏడేళ్ల పాటు గ్యాప్ ఇచ్చారు. ఇక మళ్లీ రీఎంట్రీ సిద్ధం అవుతున్నారు. ప్రస్తుతం ‘తంత్ర’ (Tanthra) అనే చిత్రంలో నటిస్తున్నారు. 
 

46

‘మల్లేశం’, ‘వకీల్‌సాబ్‌’ చిత్రాల ఫేం అనన్య నాగళ్ల ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో సలోని ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఫస్ట్‌ కాపీ మూవీస్‌, బి ద వే ఫిల్మ్స్‌, వైజాగ్  ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీనివాస్‌ గోపిశెట్టి అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. 
 

56

హారర్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం పోస్టర్‌ను నిర్మాణ సంస్థ విడుదల చేయగా చక్కని స్పందన వచ్చింది. భయంకరమైన క్షుద్రశక్తులు అనన్యని పీడిస్తున్నట్టుగా కనపడుతున్న పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. ‘మగధీర’లో షేర్‌ఖాన్‌ లాంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన  దివంగత నటుడు శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్‌ ఈ చిత్రంతో హీరోగా పరిచయమవుతున్నాడు. 
 

66

ఈ మేరకు దర్శనిర్మాతలు మాట్లాడుతూ  ‘‘ఫీమేల్‌ ఓరియెంటెడ్‌ లైన్‌తో రూపొందుతున్న హారర్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. భారతీయ తాంత్రిక శాస్త్రం, పురాణగాఽథల నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. తంత్ర శాస్త్రానికి చెందిన విస్తు గొలిపే రహస్యాలను ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నాం. ఇందులో అనన్య నాగళ్లతోపాటు సలోని కీ రోల్‌ పోషిస్తున్నారు. సలోని ఇందులో డిఫరెంట్‌గా కనిపిస్తారు. ఆమెకు  మంచి కమ్‌బ్యాక్‌ అవుతుంది అని తెలిపారు. టెంపర్‌ వంశీ, మీసాల లక్ష్మణ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Venu Swamy: విజయ్, త్రిష విషయంలో వేణు స్వామి చెప్పిందే జరిగింది.. రెండేళ్ల ముందే బయటపెట్టాడుగా..!
Recommended image2
Superstar Krishnaతో సినిమా ఆగిపోయింది, మహేష్‌ 3 సార్లు రిజెక్ట్ చేశాడు, అయినా తగ్గని డైరెక్టర్‌.. కొడితే ఇండస్ట్రీ షేక్‌
Recommended image3
Comedian Ali: ప్రివ్యూ షో చూసి సినిమా ఫ్లాప్ అన్నారు.. అలీతో పూరి జగన్నాధ్ చేసిన అద్భుతం ఏంటో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved