MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదిరేటి గౌన్ లో ‘జయం’ భామ బ్యూటీఫుల్ లుక్.. కిర్రాక్ ఫోజులతో కట్టిపడేస్తున్న సదా

అదిరేటి గౌన్ లో ‘జయం’ భామ బ్యూటీఫుల్ లుక్.. కిర్రాక్ ఫోజులతో కట్టిపడేస్తున్న సదా

‘జయం’ హీరోయిన్ సదా బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో నెట్టింట సందడి చేస్తోంది. తాజాగా ఆమె పంచుకున్న ఫొటోలు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను చూపు తిప్పుకోకుండా చేసింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 15 2023, 12:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సీనియర్ నటి సదా (Sadha) ‘జయం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ కెరీర్ కూడా ఆ చిత్రంతోనే ప్రారంభమైంది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను అందుకుంది.

28

కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలో సదా గ్లామర్ పరంగా, నటన పరంగా సెన్సేషన్ గా మారింది. పైగా ఫస్ట్ సినిమాతోనే హిట్ పటడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డునూ సొంతం చేసుకుంది. 
 

38

ఫలితంగా ఈ బ్యూటీకి తెలుగులోనే కాకుండా తమిళంలోనూ మంచి ఆఫర్లు దక్కాయి. టాలీవుడ్, కోలీవుడ్ లో వరుస చిత్రాలు చేస్తూ కొన్నేళ్ల పాటు దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూ వచ్చింది. కానీ నాలుగైదేళ్లు గా పెద్దగా సినిమాలు లేవు. 

48

సినిమాలకు కాస్తా గ్యాప్ ఇచ్చినా బుల్లితెరపై మాత్రం టీవీ షోలతో సందడి చేస్తూనే వస్తోంది. ‘ఢీ’, ‘నీతోనే డాన్స్’, ‘కామెడీ స్టాక్ట్ ఎక్సెంఛ్’ వంటి షోలకు జడ్జీగా వ్యవహరించి ఆకట్టుకుంది. బుల్లితెర ఆడియెన్స్ కూ  బాగా దగ్గరైంది. 
 

58

మళ్లీ ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఐదేళ్ల తర్వాత సదా సినిమాలపై ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వచ్చిన ఆఫర్లనూ వినియోగించుకుంటోంది. 

68

ఇటీవల సదా ‘అహింస’ చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. తేజ దర్శకత్వం, అభిరామ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. మొత్తానికి ఇలా వెండితెరపై మెరిసింది. దీంతో సదా అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

78

ఈ క్రమంలో సదా సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఎప్పటికప్పుడు తన గురించిన అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతోంది. అదేవిధంగా అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ గ్లామర్ మెరుపులు మెరిపిస్తోంది.

88

నాలుగు పదుల వయస్సు దాటినా సదా తన బ్యూటీఫుల్ లుక్స్ తో నెటిజన్లను మంత్రముగ్ధులను చేస్తోంది. ఎప్పటికప్పుడు నయా లుక్ లో మెరుస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా పింక్ గౌన్ లో మెరిసింది. కిర్రాక్  ఫోజులతో అదరగొట్టింది. అందంతో కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
మహేష్ బాబు డ్రీమ్ రోల్ ఏంటో తెలుసా? సూపర్ స్టార్ అంత సాహసం చేయగలడా..?
Recommended image2
Manchu Manoj: మేకర్స్ కి సవాల్‌ విసురుతున్న మంచు మనోజ్‌.. `డేవిడ్‌ రెడ్డి` కోసం కొత్త లుక్‌
Recommended image3
Jason Sanjay: తండ్రి పేరు తీసేశాడా? 'సిగ్మా' టైటిల్ కార్డ్‌లో జేసన్ సంజయ్ సంచలనం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved