చిన్న టాప్ లో ప్రణీతా అందాల దర్శనం.. నాభీ షోతో హార్ట్ బీట్ పెంచేస్తున్న బుట్టబొమ్మ..
కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ వరుస ఫొటోషూట్లతో నెట్టింట అందాల దుమారం రేపుతోంది. పెళ్లైనా అదిరిపోయే అవుట్ ఫిట్లలో సరికొత్తగా సొగసును ప్రదర్శిస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా స్టన్నింగ్ లుక్ లో మెరిసింది.
టాలీవుడ్ బుట్టబొమ్మ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) కిల్లింగ్ లుక్స్ లో దర్శనమిస్తూ మతులు పోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో స్టన్నింగ్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను షేర్ చేస్తూ అదరగొడుతోంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ కిర్రాక్ స్టిల్స్ తో మతులు పోగొట్టింది. ట్రెండీజీన్స్ వేర్ లో అందాల ప్రదర్శన చేసింది. చిన్న జీన్స్ టాప్ లో టాప్ గ్లామర్ షోతో మంత్రముగ్ధులను చేసింది. ఖతర్నాక్ ఫోజులతో హార్ట్ బీట్ పెంచేసింది.
పెళ్లైనా ఈ ముద్దుగుమ్మ గ్లామర్ విందులో ఏమాత్రం తగ్గడం లేదు. మరింతగా పరువాలను ప్రదర్శిస్తూ నెట్టింట మరింత క్రేజ్ దక్కించుకుంటోంది. చర్మసౌందర్యంతో కట్టిపడేస్తోంది. మరోవైపు లేటెస్ట్ పిక్స్ లో నాభీ అందాన్ని చూపిస్తూ గుండెల్లో గంటలు మోగించింది. నిషా కళ్లతో, మత్తు చూపులతో మైమరిపిస్తోంది.
వరుసగా ఫొటోషూట్లు చేస్తూ వస్తున్న ప్రణీతా మునుపుకంటే మరింత ట్రెండీ లుక్ లో కనువిందు చేస్తోంది. తను పంచుకునే ఫోటోలతో ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లకూ గ్లామర్ ఫీస్ట్ కలిగిస్తోంది. మత్తెక్కించే సొగసుతో అట్రాక్ట్ చేస్తోంది. అలాగే లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటోంది.
రెండేళ్ల కిందనే ఈ ముద్దుగుమ్మ నితిన్ రాజ్ అనే వ్యాపారిని పెళ్లి చేసుకుంది. గతేడాది పండంటి ఆడబిడ్డకూ జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ అందుకుంది. మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తన కూతురు, భర్తతో కలిసి ఆనందంగా జీవిస్తోంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ ఫొటోలనూ అభిమానులతో పంచుకుంటోంది.
ఇక కెరీర్ పైనా ప్రణీతా ఫోకస్ పెట్టింది. సెకండ్ ఇన్నింగ్స్ కు సిద్ధమైంది. మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ సరసన Dileep 148లో నటిస్తోంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తోంది. ఈ సందర్బంగా సినీ ఫంక్షన్లకూ హాజరవుతూ ఆకట్టుకుంటోంది. నెట్టింట నిత్యం యాక్టివ్ గానే కనిపిస్తోంది.