MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గ్రీన్ డ్రెస్ లో ప్రణీతా సుభాష్ మెరుపులు.. క్యూట్ ఫోజులతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ..

గ్రీన్ డ్రెస్ లో ప్రణీతా సుభాష్ మెరుపులు.. క్యూట్ ఫోజులతో కట్టిపడేస్తున్న కన్నడ బ్యూటీ..

పెళ్లై, ఓ కూతురు జన్మనిచ్చినా కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది. టెండ్రీఅవుట్ ఫిట్స్ ధరిస్తూ బ్యూటీఫుల్ లుక్స్ లో మైమరిపిస్తోంది. లేటెస్ట్ లుక్ తో కట్టిపడేస్తోంది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 27 2023, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha subhash) తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. కొన్ని సినిమాల్లో నటించినా తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘బావ’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రం తర్వాత మరిన్ని సినిమాల్లో మెరిసింది. పవన్ కళ్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంతో మరింతగా గుర్తింపు తెచ్చుకుంది. ‘హలో గురు ప్రేమకోసమే’ మూవీ కూడా మంచి రిజల్ట్ ను అందించింది.
 

36

కెరీర్ అలా సాగుతున్న క్రమంలోనే ప్రణీతా పెళ్లి పీటలు ఎక్కింది. రెండేళ్ల కింద వ్యాపారవేత్త నితిన్ రాజ్ ను ఈ బ్యూటీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది పండంటి ఆడబిడ్డకు కూడా జన్మనిచ్చి తల్లిగా ప్రమోషన్ పొందింది. పెళ్లి తర్వాత కూడా  కెరీర్ కొనసాగిస్తోంది. 
 

46

ప్రస్తుతం సెకండ్ ఇన్సింగ్స్ ను ప్రారంభించింది ప్రణీతా. ఈ సందర్బంగా వచ్చిన అవకాశాలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉంది. మంచి పాత్రల్లో మెరిసేందుకు తనను తాను మార్చుకుంది. ఈమేరకు సోషల్ మీడియాలో నయా లుక్ లో మెరుస్తూనే ఉంది. 

56

తాజాగా ఈ ముద్దుగుమ్మ చాయ్ అండ్ చర్చలు అనే కార్యక్రమంలో పాల్గగొంది. ఓ బ్రాండ్ ను ప్రమోట్ చేసేందుకు ప్రణీతా ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఈ సందర్భంగా ట్రెండీ అవుట్ ఫిట్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేసింది. 
 

66

గ్రీన్ స్లీవ్ లెస్ టాప్, గ్రీన్ ట్రౌజర్ లో ట్రెండీ లుక్ ను సొంతం చేసుకుంది. క్యూట్ లుక్స్ తో మెస్మరైజ్ చేసింది.  మరోవైపు గ్లామర్ మెరుపులతోనూ మంత్రముగ్ధులను చేసింది. పెళ్లై, ఓ బిడ్డకు జన్మనిచ్చినా అందంలో మరింతగా మెరిసిపోతుండటంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ప్రణీతా మలయాళంలోకి ఎంట్రీ ఇస్తూ Dileep 148లో నటిస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Controversy: పెద్ది రచ్చలోకి కంగనా ఎంట్రీ.. హీరోయిన్లకు ఆమె ఇచ్చిన సలహాకు ఇండస్ట్రీ షాక్!
Recommended image2
Balakrishna: బాలయ్య ను ఇంత దారుణంగా వాడుతున్నారేంట్రా బాబు.. ఫ్రీ లిక్కర్, బిర్యానీ ఎక్కడో తెలుసా?
Recommended image3
NBK 111 Glimpse: పవన్ కళ్యాణ్ ను బాలకృష్ణ ఫాలో అవుతున్నాడా? OG ని గుర్తు చేస్తున్న బాలయ్య కొత్త సినిమా ఫస్ట్ గ్లింప్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved