MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
• Home
• Entertainment
• ఆ సన్నాసి వల్ల మూడు పెళ్లిళ్లు.. జీవితం నాశనం.. హ్యాపీనా: పూనమ్‌ కౌర్‌

ఆ సన్నాసి వల్ల మూడు పెళ్లిళ్లు.. జీవితం నాశనం.. హ్యాపీనా: పూనమ్‌ కౌర్‌

టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ సోనమ్‌ కపూర్‌ ఇటీవల తరుచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. గతంలో ఆమె చేసిన ట్వీట్లు పవన్‌ కళ్యాణ్, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌లను ఉద్దేశించే అన్న ప్రచారం జరగటంతో ఆమె మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వినిపించాయి.

2 Min read
Author : Satish Reddy
| Updated : Jun 20 2020, 04:40 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

కొంత కాలంగా సోషల్‌ మీడియా వివాదాలకు దూరంగా ఉన్న పూనమ్‌ కౌర్‌ ఇటీవల మళ్లీ స్పీడు పెంచింది. వరుసగా ఇండస్ట్రీలో తనను ఇబ్బంది పెట్టిన వారికి సంబంధించి ట్వీట్లు చేస్తూ సంచలన సృష్టిస్తోంది. తాను ఎవరికీ గురించి చెపుతుందో డైరెక్ట్‌గా చెప్పకపోయినా హింట్‌ ఇస్తూ మీడియాకు కావాల్సినంత మసాలా పంచుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల తన జీవితాన్ని ఓ వ్యక్తి నాశనం చేశాడని, నేను ఆత్మహత్య చేసుకుంటా అన్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది పూనమ్‌. అయితే ఆ ట్వీట్‌లకు గురూజీ అనే హ్యాష్ ట్యాగ్‌ను జోడించటంతో అంతా పూనమ్‌ ట్వీట్లు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ను ఉద్దేశించే అని ఫిక్స్‌ అయిపోయారు.

36

అంతేకాదు ఆ గురూజీ తన స్నేహితుడి జీవితాన్ని కూడా నాశనం  చేశాడని సంచలన ఆరోపణలు చేసింది పూనమ్‌. తన ఫ్రెండ్‌ను భార్యకు దూరం చేశాడని, ఎంతో ప్రేమించే భార్య దూరమై ఆ ఫ్రెండ్‌ పిల్లలు ఇబ్బంది పడ్డారని ట్వీట్ చేసింది. అయితే ఆ ఫ్రెండ్‌ పవన్ కళ్యాణే అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పూనమ్ చెప్పింది. పవన్‌ కళ్యాణ్, త్రివిక్రమ్‌ల విడాకుల గురించే అని భావించారు.

46

అయితే ఆ ట్వీట్‌లపై కూడా విమర్శలు రావటంతో పూనమ్‌ ఘాటుగా స్పందించింది. తనకు సజెన్స్‌ ఇచ్చేవారికి దిమ్మతిరిగిపోయే రిప్లైలు ఇచ్చింది పూనమ్‌. అంతేకాదు ఈ సారి పూనమ్ ఇచ్చిన రిప్లైతో తాను ఎవరి గురించి ట్వీట్లు చేస్తుందో మరింత క్లారిటీ వచ్చినట్టైంది.

56

మీకు జరిగిన అన్యాయానికి న్యాయ పోరాటం చేయోచ్చుగా అంటూ ఓ వ్యక్తి ట్వీట్ చేయటంతో `మీ అన్న చెప్పారా.. ఆయన ఓడిపోయింది మీకు హ్యాపీగా ఉందా? ఆయన ఇన్‌సల్ట్‌ అయ్యింది హ్యాపీగా ఉందా..? చెప్పండి.. మూడు పెళ్లిళ్లు అని ఇన్‌సల్ట్ చేస్తుంటే హ్యాపీగా ఉందా..? ఈ సన్నాసి వల్ల మీ అన్న జీవితం పాడైంది అని తెలియాలి.. నమస్తే` అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

66

మూడు పెళ్లిళ్లు, ఓడిపోవటం లాంటి ప్రస్థావనలు రావటంతో పూనమ్ చెప్పింది పవన్‌ గురించే అని అంటున్నారు నెటిజెన్లు. అంటే పవన్‌ రాజకీయంగా వ్యక్తిగతంగా చేసిన పోరపాట్లకు త్రివిక్రమ్ కారణమంటూ పూనమ్‌ ట్వీట్ చేసిందా అని చర్చించుకుంటున్నారు.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Vijay Son Movie: ఒకేసారి తండ్రీకొడుకుల సినిమాలు.. ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్!
Recommended image2
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image3
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved