MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • నాలుగు నెలలకే అబార్షన్.. డిప్రెషన్ లో హీరోయిన్..

నాలుగు నెలలకే అబార్షన్.. డిప్రెషన్ లో హీరోయిన్..

తెలుగు తమిళ పరిశ్రమల్లో హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఓబ్యూటీ.. తాను పడిని ఇబ్బందుల గురించి ఓపెన్ అయ్యింది. మానసికంగా ఇబ్బందిపడిన ఆమె.. డిప్రెషన్ లోకి ఎలా వెళ్లింది వెల్లడించింది హీరోయిన్. ఇంతకీ ఎవరా స్టార్.   

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 14 2024, 09:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

హీరోయిన్ల కెరీర్ చాలాతక్కువగా ఉంటుంది.. 30 దాటితే.. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోతాయి. ఉన్నప్పుడే నిలబెట్టుకున్నవారు కొందరు అయితే.. కెరీర్ కరాబు చేసుకున్నవారు మరికొందరు. వారి కష్టాలు కన్నీళ్ళు చెప్పుకుంటూ.. కొంత మంది బయటపడుతుంటారు. అలానే తన జీవితంలో డిప్రెషన్ కు లోనైన సంఘటన గురించి వెల్లడించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Namitha photos

Namitha photos

ఆ హీరోయిన్ ఎవరో కాదు.. హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నమిత. ఆర్యన్ రాజేశ్ నటించిన సొంతం సినిమాతో టాలీవుడ్ లోకి  హీరోయిన్‏గా ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. . తొలి సినిమాతోనే అందం, అభినయం తో ఆడియన్స్ మనసు దోచుకుంది బ్యూటీ.  ఆ తర్వాత తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు సొంతం చేసుకుంది.

36

తమిళంలో సినిమాలు చేస్తూనే .. తెలుగులో జెమిని, నాయకుడు, బిల్లా.. ఇలా పలుగు తెలుగు చిత్రాలతో తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ నటించిందీ అందాల తార. నమితకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే.. బొద్దుగా ఉన్నహీరోయిన్లను తమిళంలో బాగా ఆదరిస్తారు. నమితకు అక్కడ ఏకంగా గుడి కట్టేశారంటే.. ఆమెఫాలోయింగ్ గురించి ఇంతకంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 

46

 2017లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది నమిత. మాయ అనే తమిళ సినిమాలో చివరిసారిగా కనిపించింది.ఇక పెళ్ళి తరువాత ప్రెగ్నెన్సీ..తో పాటు.. కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసింది  నమిత. తానకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది నమిత. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పా

56

ప్రెగ్నెన్సీ విషయంలో తన కు ఎదురైన చేదు అనుభవాలను అందరితో పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. 2021లో మొదటిసారి గర్భం ధరించాను. ఆ సమయంలో నేను సూరత్‌లో ఉన్నాను. నాతో పాటు అమ్మానాన్నలు కూడా ఉన్నారు.కానీ ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు. నాలుగునెలలకే గర్భస్రావం అయింది. దీంతో తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను అన్నారు. 
 

66

అయితే అదృష్టవశాత్తూ ఆ తర్వాత మళ్లీ ప్రెగ్నెంట్‌ అయ్యాను.. కాని అప్పటి రోజులు మాత్రం మర్చిపోలేను అన్నారు నమిత. నమిత.. బిజినెస్‌మెన్‌ వీరేంద్ర చౌదరిని 2017లో పెళ్లాడింది. వీరికి 2022లో ట్విన్స్‌ జన్మించారు. ఇటీవల వీరు విడాకులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగింది.కాని ఈ విషయాలను ఆమె ఖండించింది.ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తోంది బ్యూటీ. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image2
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Recommended image3
Divorce: భర్తతో విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్? ఆ సినిమాలో నటించడమే కారణమా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved