MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో క్రేజీ హీరోయిన్ మత్తెక్కించే ఫోజులు..

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. స్టన్నింగ్ అవుట్ ఫిట్ లో క్రేజీ హీరోయిన్ మత్తెక్కించే ఫోజులు..

బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం తెలుగులో వరుస ప్రాజెక్ట్స్ ను దక్కించుకుంటోంది. ఊహించని విధంగా ఈ ముద్దుగుమ్మకు అవకాశాలను సొంతం చేసుకుంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ నయా లుక్స్ తో సందడి చేస్తోంది.  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jul 31 2023, 05:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

మరాఠి భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  బాలీవుడ్ లో వరుస చిత్రాలతో అలరించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గోస్ట్ స్టోరీస్’ వంటి సినిమాలతో నటిగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ఇలా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిందో లేదో అలా సెన్సేషన్ గా మారిపోయింది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

‘సీతారామం’తో మృణాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. అద్భుతమైన పెర్ఫామెన్స్ తో టాలీవుడ్ దర్శక నిర్మాతలనూ తనవైపు తిప్పుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. 
 

38

మరోవైపు సోషల్ మీడియాలోనూ మృణాల్ తెగ సందడి చేస్తోంది. నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తూ వస్తోంది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ఆకట్టుకుంటోంది. గ్లామర్ మెరుపులు మెరిపిస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. 
 

48

ఇప్పటికే మరాఠి భామ గ్లామర్ బాంబ్ పేల్చిన విషయం తెలిసిందే. మరోవైపు అదిరిపోయే అవుట్ ఫిట్స్  ధరిస్తూ తన ఫ్యాషన్ సెన్స్ తోనూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మృణాల్ లేటెస్ట్ ఫొటోషూట్ స్టన్నింగ్ గా మారింది. స్టైలిష్ లుక్ లో అదరగొట్టింది. 

58

బ్లూ సూట్ లో క్రేజీ హీరోయిన్ స్టైలిష్ గా మెరిసింది. అదిరిపోయే అవుట్ ఫిట్ లో కిర్రాక్ గా ఈ ముద్దుగుమ్మ ఫొటోషూట్ చేసింది. మతులు పోగొట్టేలా ఫోజులిచ్చింది. క్లోజప్ షార్ట్ లో మత్తుగా చూస్తూ మైమరిపించింది. గుచ్చే చూపులతో కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. 
 

68

అటు వెండితెరపై మెరుస్తూనే ఇటు స్టన్నింగ్ వేర్స్ లో ఫొటోషూట్లు చేస్తూ రావడంతో మృణాల్ కు నెట్టింట మరింతగా క్రేజ్ దక్కుతోంది. లేటెస్ట్ ఫొటోలను ఫ్యాన్స్, నెటిజన్లు లైక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. మరోవైపు తన స్టైలిష్ లుక్ ను పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

78

ఇక మృణాల్ చివరిగా హిందీ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’లో మెరిసింది. ఏకంగా బెడ్ సీన్లలో రెచ్చిపోయి నటించింది. క్రేజీ హీరోయిన్ మరోకోణాన్ని చూసిన ఆడియెన్స్  షాక్ అయ్యారు. ఇదిలా ఉంటే తెలుగు ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాల్లో నటిస్తోంది. 
 

88

ఇప్పటికే ‘సీతారామం’తో అలరించగా.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని సరసన ‘హాయ్ నాన్న’లో నటిస్తోంది. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన VD13తోనూ అలరించనుంది. మరోవైపు మాస్ మహారాజా - గొపీచంద్ మలినేని కాంబోలోనూ ఈ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తోంది. అటు తమిళంలో శివకార్తీకేయ సరసన కూడా మృణాల్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. 
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha Remuneration: `మా ఇంటి బంగారం`కి సమంత పారితోషికం ఎంతో తెలుసా? కొడితే కుంభస్థలమే
Recommended image2
Naga Durga Song: ఆ ఊపు.. ఆ స్టెప్పులు వేరే లెవెల్ ! డీజేలను ఊపేస్తోన్న నాగదుర్గ పల్లె పాట !
Recommended image3
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకి సైడ్ క్యారెక్టర్స్ ఇస్తే ఏం చేసిందో తెలుసా..దెబ్బకు స్టార్ గా మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved