MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నేనో బాధితురాలిని... కన్న తండ్రి మోహన్ బాబు మీద మంచు లక్ష్మి కీలక ఆరోపణలు!

నేనో బాధితురాలిని... కన్న తండ్రి మోహన్ బాబు మీద మంచు లక్ష్మి కీలక ఆరోపణలు!

తాను నటించడం నాన్న మోహన్ బాబుకు ఇష్టం లేదన్న.. మంచు లక్ష్మి తన తమ్ముళ్లు విష్ణు, మనోజ్ లకు ఈజీగా దక్కినది తాను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చిందని కీలక ఆరోపణలు చేసింది. నేను ఓ బాధితురాలిని అని మంచు లక్ష్మి అనడం కలకం రేపుతోంది. 

1 Min read
Author : Sambi Reddy
Published : Jun 20 2024, 09:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె నటిగా అనేక చిత్రాల్లో నటించారు. అలాగే హోస్ట్ గా కొన్ని టాక్ షోలు చేశారు. మంచు లక్ష్మికి ఆశించినంత గుర్తింపు రాలేదు. హీరోయిన్ గా ఎదగాలన్న ఆమె కల తీరలేదు. మంచు లక్ష్మి హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా ఆడలేదు. 


 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వరుస ప్లాప్స్ తో మంచు లక్ష్మి ఇమేజ్ దెబ్బతింది. అయినప్పటికీ ఆమె సినిమాలు చేయడం ఆపలేదు.మంచు లక్ష్మి నిర్మాత కూడాను. తన బ్రదర్స్ తో కొన్ని సినిమాలు నిర్మించింది. ఆమె లీడ్ రోల్ చేసిన చిత్రాలు కూడా తన బ్యానర్లోనే నిర్మితం అయ్యాయి. మంచు లక్ష్మి ఇటీవల అగ్ని నక్షత్రం టైటిల్ తో ఒక చిత్రం చేసింది. ఈ చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు. 

35

తెలుగులో మంచు లక్ష్మికి బ్రేక్ రాలేదు. దీంతో ముంబై వెళ్లారు. కొద్దిరోజులుగా మంచు లక్ష్మి అక్కడే ఉంటుంది. బాలీవుడ్ లో రాణించాలి అనుకుంటున్నాని చెప్పింది. తాజాగా తండ్రి మీదే ఆరోపణలు చేయడం చర్చకు దారి తీసింది. తాను నటి కావడం తన తండ్రికి ఇష్టం లేదని ఆమె అన్నారు. 


 

 

45

మంచు లక్ష్మి మాట్లాడుతూ... నేను ముంబై వచ్చిన కొత్తలో రకుల్ ప్రీత్ ఇంట్లో ఉన్నాను. ఆమె ముంబై వచ్చేయ్ అని తరచూ చెప్పేది. అలాగే రానా కూడా నువ్వు ఎప్పుడూ హైదరాబాద్ లోనే ఉండిపోతావా? అని అడుగుతూ ఉండేవాడు. ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని ముంబై వచ్చాను.

 

55

సౌత్ లో హీరోల కూతుళ్లకు, సిస్టర్స్ కి అవకాశాలు ఇవ్వరు. నేను నటి కావడం నాన్నకు కూడా ఇష్టం లేదు. నా ఇద్దరు బ్రదర్స్ కి సులభంగా దక్కినవి నేను కష్టపడి సాధించుకోవాల్సి వచ్చింది. పితృస్వామ్య వ్యవస్థలో నేను కూడా బాధితురాలినే. ఈ ధోరణి సౌత్ లోనే కాదు, దేశమంతా ఉంది.. అని ఆవేదన వ్యక్తం చేశారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Fitness: త్రిష అందం వెనుక ఇంత కష్టం ఉందా? 43 ఏళ్లలోనూ 20లా ఎలా?
Recommended image2
Roja Selvamani: రోజా తో రొమాన్స్ చేయాలంటే భయపడ్డ హీరో ఎవరో తెలుసా? కారణం ఏంటి?
Recommended image3
OG 2 Update: ఓజాస్ గంభీర మళ్ళీ వస్తున్నాడు..పవన్ కళ్యాణ్ ఓజీ 2 నుంచి మైండ్ బ్లోయింగ్ అప్డేట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved