MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మాళవిక మోహనన్ ఒంటిపై నుంచి జారిపోతున్న డ్రెస్.. అయినా హాట్ పోజులతో రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ..

మాళవిక మోహనన్ ఒంటిపై నుంచి జారిపోతున్న డ్రెస్.. అయినా హాట్ పోజులతో రెచ్చిపోయిన యంగ్ బ్యూటీ..

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) గ్లామర్ షోలో ఏమాత్రం  తగ్గేదేలే అంటోంది. డిఫరెంట్ ఫ్యాషన్ సెన్స్ తో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Jun 09 2022, 02:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

యంగ్ బ్యూటీ మాళవిక మోహనన్ సౌత్ సెన్సేషన్ గా మారుతోంది. ఆమె సమ్మోహన సౌందర్యానికి యువత ఫిదా అవుతున్నారు. తన స్టన్నింగ్ ఫిగర్ తో బోల్డ్ గా ఎక్స్ పోజింగ్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది మాళవిక మోహనన్. 
 

26

మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. వరుస సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ ప్రేక్షకులను  అలరిస్తోంది.

36

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్ర పోషించింది. ఆ తర్వాత ‘మాస్టర్’తో బిగ్ సక్సెస్ ను అందుకుంది. అటు హిందీలోనూ తన మార్క్ చూపెడుతోంది.
 

46

ప్రస్తుతం టాలీవుడ్ కు ఉన్న క్రేజ్ ను చూసి తెలుగు సినిమాల్లోనూ నటించేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల అభిమానులతో ఇంటరాక్ట్ అయిన సందర్భంగా తన మనస్సులోని మాటను బయటపెట్టింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda) తో రొమాంటిక్ మూవీ చేయాలని ఉందని తెలిపింది.
 

56

ఇదిలా ఉంటే మాళవికా గతకొద్ది రోజులుగా తన అందచందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ట్రెండీ వేర్స్ లో అందాలను విందు చేస్తోంది. మతిపోయే ఫోజులతో  నెటిజన్లకు నిద్ర లేకుండా చేస్తోందీ బ్యూటీ. తాజాగా మరిన్ని గ్లామర్ పిక్స్ ను పోస్ట్ చేసిందీ మాళవిక.

66

ఈ పిక్స్ లో మాళవికా చాలా హాట్ కనిపిస్తోంది. అలాగే తన ఫ్యాన్స్ సెన్స్ కూడా అర్థమవుతోంది. స్లీవ్ లెస్ బాడీకాన్ డ్రెస్ లో ఆకట్టుకుంటుంది. ఒంటిపై నుంచి  డ్రెస్ జారిపోయేట్టుగా ఉందనేలా అవుట్ ఫిట్స్ తో మాయ చేస్తోంది. మత్తు చూపులతో కుర్రాళ్లను తనవైపు తిప్పుకుంటోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

About the Author

SG
Sreeharsha Gopagani
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యో- కిడ్నాప్ ప్లాన్‍తో రూ. 30 కోట్లు డిమాండ్
Recommended image2
Brahmastra 2: వార్ 2 డైరెక్టర్ మరో భారీ ప్లాన్, ఈ మీటింగ్‌తో పెరిగిన ఊహాగానాలు
Recommended image3
VV Vinayak: రాఘవేంద్రరావు రిజెక్ట్ చేసిన పాటతో చంద్రబోస్ నంది అవార్డు గెలిచాడు.. వినాయక్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved