MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నటి కస్తూరి సంపాదన ఎంతో తెలుసా? చిన్నప్పట్నుంచే రిచ్‌.. ఫ్యామిలీ డిటెయిల్స్

నటి కస్తూరి సంపాదన ఎంతో తెలుసా? చిన్నప్పట్నుంచే రిచ్‌.. ఫ్యామిలీ డిటెయిల్స్

తొంభైలలో తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలిగిన కస్తూరి  ఇటీవల తెలుగు వారి గురించి చేసిన వ్యాఖ్యలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఫ్యామిలీ బ్యాక్‌ గ్రౌండ్‌, ఆస్తుల గురించిన వివరాలు వైరల్‌ అవుతున్నాయి.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 19 2024, 09:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కస్తూరి శంకర్

కస్తూరి శంకర్

చెన్నైకి చెందిన కస్తూరి ఎథిరాజ్ కాలేజీలో చదువుతుండగానే 1991లో 'ఆత్తా ఉన్ కోయిలిలే' సినిమాలో నటించే అవకాశం దర్శకుడు కస్తూరి రాజా ఇచ్చారు. ఈ సినిమాలో కస్తూరి పాత్రకు మంచి ఆదరణ లభించడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.

బిగ్ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27
కస్తూరి నటనా జీవితం

కస్తూరి నటనా జీవితం

కాలేజీ రోజుల్లోనే మోడలింగ్‌ వైపు అడుగులు వేసింది. 1992లో మిస్ చెన్నై పోటీలో గెలిచారు. తర్వాత ఫెమినా మిస్ మద్రాస్‌ పోటీలోనూ గెలిచారు. ఆ తర్వాత సినిమాల వైపు టర్న్ తీసుకుంది. కస్తూరి పేరెంట్స్ కూడా ఆమెని సినిమాల వైపు ప్రోత్సహించారు.  

 
 

37
కస్తూరి మోడలింగ్

కస్తూరి మోడలింగ్

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కస్తూరి తల్లి సుమతి న్యాయవాది, తండ్రి శంకర్ ఇంజనీర్. దీంతో కస్తూరి చిన్నప్పటి నుంచే ఉన్నతమైన లైఫ్‌ని లీడ్‌ చేసింది. చదువులో మంచి ప్రతిభ కనబరిచినా, మోడలింగ్ పై ఆసక్తి ఆమెను నటిగా మార్చింది. తల్లి న్యాయవాది కావడంతో చిన్నప్పటి నుంచే సమాజంలోని చాలా విషయాలపై తన గొంతు వినిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఆమె కామెంట్స్ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. 

47
తెలుగు వారిపై కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు వారిపై కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు మాట్లాడే మహిళల గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. గత కొన్ని రోజుల క్రితం తెలుగు మాట్లాడే మహిళల గురించి కస్తూరి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపాయి.  దీంతో ఆమెపై కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం అరెస్ట్ కూడా చేశారు. ప్రస్తుతం ఆమె రిమాండ్‌లో ఉంది. 

57
కస్తూరి అరెస్ట్

కస్తూరి అరెస్ట్

చెన్నై ఎగ్మూర్ పోలీస్ స్టేషన్ లో కస్తూరిపై ఫిర్యాదు నమోదు కావడంతో నవంబర్ 16న హైదరాబాద్ లో ఆమెను అరెస్ట్ చేశారు. నిర్మాత ఇంట్లో దాక్కున్న కస్తూరిని పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ కస్తూరి విడుదల చేసిన వీడియోలో తన ఇంటి నుంచే పోలీసులు తనను అరెస్ట్ చేశారని, ఎవరికీ భయపడి తాను దాక్కోలేదని, పోలీసులకు సహకరిస్తానని చెప్పారు.

67
కస్తూరి కుటుంబ వివరాలు

కస్తూరి కుటుంబ వివరాలు

వివాదాలను ధైర్యంగా ఎదుర్కొనే కస్తూరి కుటుంబ నేపథ్యం, ఆస్తుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 48 ఏళ్ల కస్తూరి భర్త రవికుమార్ డాక్టర్. వీరికి సంకల్ప్ అనే కొడుకు, శోభిని అనే కూతురు ఉన్నారు. పెళ్లయినా నటనలో కొనసాగుతున్న కస్తూరి భర్త కూడా ధనవంతుల కుటుంబానికి చెందినవారు. కస్తూరికి చెన్నైలో రెండు ఇళ్ళు, హైదరాబాద్ లో ఒక ఇల్లు ఉన్నాయి. అమెరికాలో కూడా ఒక ఇల్లు ఉందని సమాచారం. 

77
కస్తూరి ఆస్తులు

కస్తూరి ఆస్తులు

కస్తూరి ఒక్కో సినిమాకు 15 నుంచి 20 లక్షల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. సీరియల్ కు ఒక్కో ఎపిసోడ్ కు 30 వేలు తీసుకుంటున్నారట. ఆమె మొత్తం ఆస్తుల విలువ 15 నుంచి 20 కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు.

Read more: విలన్‌ అవుతాడని ఒకరు, ఇండస్ట్రీకి మొగుడు అవుతాడని మరొకరు.. చిరంజీవిపై సీనియర్‌ హీరోల బెట్టింగ్‌

also read: నైట్‌ ఆ పని చేయడానికి అడ్డుగా ఉందని అమ్మమ్మకి పాలల్లో స్లీపింగ్‌ టాబ్లెట్‌.. ఫ్రెండ్స్ తో కలిసి సమంత దారుణం

 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved