MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సిట్టింట్ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న హేబా పటేల్.. బ్లాక్ డ్రెస్ లో కుమారి బ్యూటీఫుల్ లుక్

సిట్టింట్ ఫోజులతో టెంప్ట్ చేస్తున్న హేబా పటేల్.. బ్లాక్ డ్రెస్ లో కుమారి బ్యూటీఫుల్ లుక్

యంగ్ హీరోయిన్ హేబా పటేల్ బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది. తనదైన ఫ్యాషన్ సెన్స్ తో అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా ట్రెడిషనల్ గా మెరిసినా స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంది. మత్తు చూపులతో మైమరిపించింది. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 20 2023, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ హేబా పటేల్ (Hebah patel)  ఇటీవల చాలా యాక్టివ్ గా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఆకట్టుకుంటోంది. మరోవైపు బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ కట్టిపడేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

హేబా గతంలో పోల్చితే ప్రస్తుతం కాస్తా బొద్దుగా మారింది. అయినా గ్లామర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెరిసిపోతోంది. ఈ సందర్భంగా సోసల్ మీడియాలో నయా లుక్స్ లో మెరుస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. 

36

ఈ క్రమంలో తాజాగా హేబా పటేల్ కొన్ని క్యూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది. బ్లాక్ చుడీదార్ లో మెరిసిన హేబా పటేల్ బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ స్టిల్స్ తో ఆకట్టుకుంది.

46

ప్లోర్ పై సిట్టింగ్ ఫోజులిచ్చి అట్రాక్ట్ చేసింది. మత్తుగా చూస్తూ కుర్ర గుండెల్లో అలజడి సృష్టించింది. చున్నీ తీసేసి మరీ టాప్ యాంగిల్లో కెమెరాకు ఫోజులిస్తూ మంత్రముగ్ధులను చేసింది. తన బ్యూటీఫుల్ స్టిల్స్ తో ఆకర్షించేలా చేసింది. 

56

ప్రస్తుతం ఈ ఫొటోలను ఫ్యాన్స్ లైక్ చేస్తున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ఈ ముద్దుగుమ్మ అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెడుతున్నారు. మరింతగా ఎంకరేచేస్తున్నారు. ఇక హేబా కూడా బ్యూటీఫుల్ లుక్స్ లో మెరుస్తూ ఆకట్టుకుంటనే వస్తోంది.

66

కెరీర్ విషయానికొస్తే.. హేబా పటేల్ ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి అవకాశాలు అందుకుంటోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లపైనా ఆసక్తి కనబరుస్తోంది. వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటూ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించే ప్రయత్నం చేస్తోంది. ‘ఓదేల రైల్వే స్టేషన్’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాక.. రీసెంట్ గా ‘అలా నిన్ను చేరి’ సినిమాతోనూ అలరించింది.  

About the Author

SG
Sreeharsha Gopagani
 
3rd TEST • SA vs AUS
Live
SASA
329
AUSAUS
(29.3 ov)99/2
Day 2 - Session 2
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Recommended Stories
Recommended image1
Indraja: ట్రైన్ లో వస్తే నాకు వామిటింగ్‌ అవుద్ది.. ఇంద్రజకి చుక్కలు చూపించిన డైరెక్టర్‌.. దెబ్బకి ఏం చేసిందంటే?
Recommended image2
Directors: త్రివిక్రమ్ నుంచి పూరి జగన్నాథ్ వరకు.. హిట్టు కోసం ఎదురుచూస్తోన్న స్టార్ డైరెక్టర్లు ఎవరో తెలుసా?
Recommended image3
Shivani Nagaram: లిటిల్ హార్ట్స్ హీరోయిన్ గ్లామర్ షో.. గోల్డ్ కలర్ డ్రెస్ లో మెరుపులు చూశారా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved